Anupama Parameswaran : కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న అనుపమ ఆఫ్ శారీ..టాప్ అందాల లేటెస్ట్ ఫోటోస్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 24, 2023, 4:00 pm

Anupama Parameswaran : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. నటనపరంగా ఇంకా డాన్స్ పరంగా కూడా తిరుగులేని హీరోయిన్ అనిపించుకుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఇంస్టాగ్రామ్ లో ఈ ముద్దుగుమకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

“అ..ఆ..” సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అనుపమ అంతకుముందు “ప్రేమమ్” సినిమాతో సౌత్ లో గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది హీరో నిఖిల్ తో నటించిన “కార్తికేయ 2″తో పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకుంది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా.. చేరువయ్యింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో ఆఫ్ శారీలో… సెగలు పుట్టించే అందాలతో కెమెరాకు ఫోజులిచ్చింది. టాప్ అందాలతో పాటు నడుము చీర కట్టులో.. అదిరిపోయే ఫోజులు ఇవ్వడం జరిగింది. అనుపమ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran Latest Video

Anupama Parameswaran Latest Video

చీర పైటకొంగు పక్కకు జరుపు మరి.. టాప్ అందాలు హైలెట్ అయ్యే విధంగా.. అనుపమ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో.. నటిస్తూ ఉంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp