Viral Video : నీలి రంగు చీరలో మాస్ డాన్స్ తో ఆంటీ.. వీడియో వైరల్…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : నీలి రంగు చీరలో మాస్ డాన్స్ తో ఆంటీ.. వీడియో వైరల్…!

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు తమ డాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో రీల్స్ చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయింది. తమ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ డాన్స్ రీల్స్ లేదా యూట్యూబ్ షాట్లను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎలాగైనా తాము ఫేమస్ అవ్వాలని తమ టాలెంట్ ను సోషల్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 November 2022,1:40 pm

Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు తమ డాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుత కాలంలో రీల్స్ చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయింది. తమ ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ప్రతిరోజు ఇంస్టాగ్రామ్ డాన్స్ రీల్స్ లేదా యూట్యూబ్ షాట్లను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎలాగైనా తాము ఫేమస్ అవ్వాలని తమ టాలెంట్ ను సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేసి పాపులర్ అవుతున్నారు. అయితే అలాంటి వీడియోను ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నీలిరంగు చీర కట్టుకున్న ఓ మహిళ టెర్రస్ పై పాపులర్ సాంగ్ అయినా రంగిలో మారే ధోల్నకు డాన్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఆమె ఎనర్జీ లెవెల్స్ మరియు డాన్స్ విధానం చూసిన ప్రతి ఒక్కరు వావ్ అంటున్నారు . బ్లాక్ బాస్టర్ సాంగ్ కి మాస్ స్టెప్స్ వేస్తూ డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చేస్తున్న అంతసేపు ఆమె ముఖంపై చిరునవ్వును వదిలిపెట్టలేదు. తన ఎక్స్ప్రెషన్స్ తన స్మైల్ చూసిన ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా ఆర్డినరీ అంటున్నారుకామ్ ఎక్స్ప్రెషన్స్ తన స్మైల్ చూసి ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రాడినరీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Aunty mass dance in blue saree Video Viral

Aunty mass dance in blue saree Video Viral

ఇక ఈ వీడియో లో ఆమె నాకు ఇష్టమైన చిన్న నాటి డాన్స్ అని మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియోకు దాదాపుగా 38వేల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. అలాగే క్లిప్ చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై కామెంట్స్ రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంచెం లావుగా ఉన్నా కూడా ఆమె డాన్స్ చాలా బాగా చేయడంతో చాలామంది ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇంకా ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక పాతకాలంలో లాగా కాకుండా ఆడవారు కూడా వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారని అర్థమవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Pranalimusic (@pranalimusic)

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది