Viral Video : నడుము అందాలతో పుష్ప పాటకు రచ్చ రచ్చగా డాన్స్ చేసిన అందమైన అమ్మాయిలు .. వైరల్ వీడియో .. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : నడుము అందాలతో పుష్ప పాటకు రచ్చ రచ్చగా డాన్స్ చేసిన అందమైన అమ్మాయిలు .. వైరల్ వీడియో ..

Viral Video : పుష్ప సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం కావస్తుంది. అయినా ఇప్పటికీ పుష్ప సినిమాలోని పాటలకు క్రేజ్ తగ్గలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పుష్పలోని పాటలన్నింటికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. దేశంలో ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని పాటలు ఓ రేంజ్ లో గుర్తింపు పొందాయి. ఇంట్లో శుభకార్యాలకు, బయట పార్టీలకు అయినా పుష్ప సినిమాలోని ఊ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 February 2023,7:06 pm

Viral Video : పుష్ప సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం కావస్తుంది. అయినా ఇప్పటికీ పుష్ప సినిమాలోని పాటలకు క్రేజ్ తగ్గలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పుష్పలోని పాటలన్నింటికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. దేశంలో ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని పాటలు ఓ రేంజ్ లో గుర్తింపు పొందాయి. ఇంట్లో శుభకార్యాలకు, బయట పార్టీలకు అయినా పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ సాంగ్ బాగా వైరల్ అవుతుంది.

సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్స్, వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అందమైన అమ్మాయిలు సమంత వేసిన స్టెప్పులతో పాటు బెల్లీ డాన్స్ కూడా చేశారు. దీంతో ఈ వీడియోలు నెటిజన్స్ పదేపదే చూస్తున్నారు. ఈ వీడియోను ఖుషి శర్మ అనే అమ్మాయి తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియోలో ఖుషి శర్మ పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాటకు డాన్స్ చేశారు.

beautiful girls dance video viral on social media

beautiful girls dance video viral on social media

ఆమెతో పాటు కొందరు యువతులు కూడాఈ పాటకు డాన్స్ చేశారు. ఆమె వేసిన స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన కొందరు మీ డాన్స్ చాలా బాగుంది అని కామెంట్స్ చేశారు. మరికొందరు మీ డాన్స్ ను ప్రశంసించడానికి మాటలు రావట్లేదు అని కామెంట్లు పెట్టారు. ఇలా ఈ అందమైన అమ్మాయిలు వేసిన డాన్స్ కు నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది