Viral Video : అరె.. దొరకదేంటి.. ఈ పక్షి తన యజమానితో ఎలా ఆడుకుందో చూస్తే ఫిదా అవుతారు

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: December 22, 2021, 9:40 am

Viral Video : మనుషులకు, జంతువులకు, పక్షులకు మధ్య ఏదో అభినాబావ సంబంధం ఉంది. అందుకే.. మనుషుల్లో జంతువులు, పక్షులు కలిసిపోతుంటాయి. మనుషులతో కలిసి జీవిస్తుంటాయి. మీకో విషయం తెలుసా? మనుషులు జంతువులను పెంచుకున్నట్టే.. పక్షులను కూడా పెంచుకుంటారు.రామచిలుక, ఇతర పక్షులను కొందరు పెట్ బర్డ్స్ గా పెంచుకుంటారు. పిచ్చుకలను కూడా పెంచుకుంటారు.

కాకపోతే.. వాటిని బోనులో బంధించి ఉంచుతారు కొందరు. మరికొందరేమో అవి వాళ్లకు అలవాటు అయ్యాక.. వాటిని వదిలేస్తారు. దీంతో అవి ఎక్కడికీ పారిపోవు.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఓ పక్షికి సంబంధించిన వీడియో. తన ఓనర్ తో అది పరాచకాలు ఆడుతోంది. తన ఓనర్ వీపు మీద వాలిన ఆ పక్షి..

bird and man funny game viral video

bird and man funny game viral video

Viral Video : తన యజమానికి దొరకకుండా ఆటపట్టించిన పక్షి

తనకు దొరకకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అయినా అతడికి కుదరలేదు. దాన్ని ఎంత పట్టుకుందామని ప్రయత్నించినా అది మాత్రం తనకు దొరకలేదు.వెనుక నుంచి ముందుకు.. ముందు నుంచి వెనక్కి అది అటూ ఇటూ పరిగెత్తింది. తన ఒంటి మీదనే ఉంటూ అటూ ఇటూ తిరిగిన ఆ పక్షి ఆటపట్టించిన తీరును చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://twitter.com/guldurbakalim/status/1472563552204513287?s=20

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp