Viral Video : వార్నీ.. పెళ్లి పీటల మీదనే పెళ్లి కూతురుకు లిప్ కిస్.. రెచ్చిపోయిన పెళ్లికొడుకు.. వీడియో వైరల్
Viral Video : పెళ్లి పీటల మీద పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పూజారి చెప్పినట్టు వినాలి. పూజారి ఏం చేయమంటే అది చేయాలి. పూజారి మంత్రాలు చదువుతూ.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురుకు మమ అనమంటూ చెబుతాడు. తాళి కట్టాక.. తలంబ్రాలు ఒకరి మీద మరొకరు పోసుకోవడం.. అంతకంటే ముందు జిలకర్ర బెల్లం పెట్టడం లాంటి తంతు జరుగుతుంది.కానీ.. పెళ్లి పీటల మీద ఎవ్వరూ ముద్దులు పెట్టుకోరు. హిందూ సంప్రదాయంలో ముద్దులు పెట్టుకునే కల్చర్ ఎక్కడా లేదు. కానీ..
క్రిస్టియన్ వివాహంలో మాత్రం పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. రింగులు మార్చుకున్నాక.. లిప్ కిస్ పెట్టుకోవచ్చు. అది వాళ్ల ఆచారం.తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఓ పెళ్లికొడుకు.. పెళ్లి పీటల మీదనే రెచ్చిపోయి పెళ్లికూతురుకు లిప్ కిస్ ఇచ్చే వీడియో. పెళ్లికొడుకు రెచ్చిపోయి పెళ్లికూతురును తన వైపునకు లాక్కొని లిప్ కిస్ పెట్టాడు. లిప్ కిస్ పెట్టడమే కాదు.. తన పెదాలను అస్సలు వదల్లేదు. దీంతో పెళ్లి కూతురు కూడా ఇక చేసేదేం లేక అతడికి లొంగిపోయింది.
bride and bride groom kissing infront on all at wedding venue viral Video
Viral Video : పెళ్లికొడుకు రెచ్చిపోవడంతో అతడికి సపోర్ట్ చేసిన పెళ్లికూతురు
అతడి భుజాల మీద చేతులు వేసి.. తను కూడా ముద్దులో లీనం అయిపోయింది.పెళ్లికూతురుకు వరుసగా లిప్ కిస్ పెడుతూ ముద్దుల వర్షాన్ని కురిపించడంతో పెళ్లికి వచ్చిన అతిథులు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే ఆ వీడియోకు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. వార్నీ.. వదిలేస్తే ఏకంగా శోభనం కూడా అక్కడే చేసుకునేట్టున్నాడే అని అంటున్నారు.
View this post on Instagram