Categories: Newsvideos

Viral Video : మండ‌పంలో వ‌ధూవ‌రుల డ్యాన్స్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మ‌తిపోగొట్టిన పెళ్లికూతురు

Advertisement
Advertisement

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. వ‌ధూవ‌రులు మండ‌పంలో సంద‌డి చేసే వీడియోలు ఆక‌ట్టుకుంటున్నాయి. పోటీ ప‌డుతూ మ‌రీ డ్యాన్స్ చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే ట్రెండ్ కొసాగుతోంది. అమ్మాయిలు డ్యాన్స్ పై ఉన్న మ‌క్కువ‌తో ఫంక్ష‌న్స్, పార్టీల్లో వెడ్డింగ్ ఈవెంట్స్ లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో త‌మ‌లోని టాలెంట్ ని చూపిస్తూ చాన్స్ దొరికితే చాలు అద‌ర‌గొడుతున్నారు. ఇక వెడ్డింగ్ ఈవెంట్స్ లో అమ్మాయిల సంద‌డి మామూలుగా ఉండ‌దు.

Advertisement

ఒక‌ప్పుడు ఎక్కువ‌గా అబ్బాయిలే చేసేవారు.. అమ్మాయిలు సిగ్గుతో డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు రూట్ మార్చారు.. ట్రెండ్ సెట్ చేశారు… వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే అబ్బాయిలే సిగ్గుతో చూస్తూ ఉండిపోతున్నారు. కాగా ఎంగేజ్ మెంట్, పెళ్లి, రిసెప్ష‌న్, బ‌రాత్ ఇలా అన్ని ఈ వెంట్లలో అమ్మాయిలు డ్యాన్స్ తో హైలైట్ అవుతున్నారు. అయితే తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగా చేరువైన పాట నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్త‌పా.. ఈ సాంగ్ కి పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తూ పెళ్లి కొడుకుని ఆక‌ట్టుకోవ‌డం ట్రెండింగ్ గా మారింది.

Advertisement

Bride Cute Dance Video viral on youtube

కొద్దిరోజుల క్రితం ఓ పెళ్లికూతురు చేసిన డ్యాన్స్ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైర‌ల్ గా మ‌రింది. ఇక అప్ప‌టితో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ మ‌రింత క్రేజ్ తెచ్చుకుంటోంది. పెళ్లి కూతురు త‌న‌లోని ఫీలింగ్స్ భాగ‌స్వామితో చెప్ప‌డానికి ఈ సాంగ్ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఓ కొత్త జంట ఈ సాంగ్ కి అందంగా స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. పెళ్లిలో సంద‌డంతా వీళ్ల‌దే.. పెళ్లికూతురు ఫుల్ జోష్ లో క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో డ్యాన్స్ చేస్తుండ‌గా పెళ్లికొడుకు కూడా ఆమెతో కాలు క‌దిపాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి…

Advertisement

Recent Posts

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

23 minutes ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

1 hour ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

3 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

7 hours ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

8 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

8 hours ago