Viral Video : పెళ్లి కూతురు సిగ్గుప‌డుతూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ … ఇద్ద‌ర‌మ్మాయిల‌తో క‌లిసి డ్యాన్స్

Authored By mallesh | The Telugu News | Published on: June 28, 2022, 2:00 pm

Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల్లో ఎక్కువ‌గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే పెళ్లిళ్లో జోష్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. డీజే పాట‌లు పెట్టి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అంతా క‌లిసి డ్యాన్స్ ఇర‌గ‌దీస్తుంటారు. తెలుగు ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ కి క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో స్టెప్పులు వేస్తూ సంద‌డి చేస్తుంటారు. ఈ మ‌ధ్య‌కాంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగాక ఈ క‌ల్చ‌ర్ మ‌రింత పెరిగింది.

ఏ పెళ్లిలో చూసిన పెళ్లి కూతురు డ్యాన్స్ హైలైట్ అవుతుంది. ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల వీడియోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వీటిని ఫాలో అవుతున్నారు. త‌మ పెళ్లిలో కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మ‌రికొన్ని పెళ్లిళ్ల‌లో ముందుగానే ప్లాన్ చేసుకుని ప్ర‌త్యేకంగా డ్రెసింగ్ చేసుకుని గ్రూప్ గా కూడా డ్యాన్స్ చేసి కెమెరాల్లో బంధిస్తున్నారు. మండ‌పాల్లో, రిసెప్ష‌న్ వేదిక‌ల‌పై డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలు ట్రెండ్ సెట్ చేశారు.

bride cute expression dance with two girls

bride cute expression dance with two girls

ఇక అంద‌రూ ఇదే ఫాలో అవుతున్నారు. చుట్టూ బంధువులు, ఫ్రెండ్స్ చేరి ఈల‌లు వేస్తూ, చ‌ప్ప‌ట్ల‌తో ఎంక‌రేజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో సిగ్గుప‌డుతూ ఫ్రెండ్స్ ని అనుక‌రిస్తూ డ్యాన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన విధానం ఆక‌ట్టుకుటుంది. డీజే పాట‌ల‌కు ఫ్రెండ్స్ తో క‌లిసి డ్యాన్స్ చేస్తుండ‌గా చుట్టూ బంధువులు చేరి ఎంక‌రేజ్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=1SbWyq5WC5M

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp