Home » Exclusive » Bride Dance Viral Video For Youtube
Exclusive

Viral Video : పెళ్లికూతురా మజాకా.. డాన్స్ తో స్టేజ్ ను ఊపేసిందిగా ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: December 4, 2022, 11:00 am
Advertisement

Viral Video : అప్పటి రోజుల్లో పెళ్లికూతురు సిగ్గుపడుతూ తలవంచుకొని మండపంలోకి నడుచుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారడంతో పెళ్లికూతుర్లే డాన్స్ వేసుకుంటూ మండపంలోకి వస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రెండ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఇదే గోల. పెళ్లి సరైన సమయానికి జరుగుతుందో లేదో పక్కన పెట్టేసి ఈ డ్యాన్స్ లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒక పెళ్ళికూతురు తమిళ పాటకి డాన్స్ వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక దానికి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది.

Advertisement

మరెన్నో రకరకాల వీడియోలను ఫాలోవర్స్ నీ అలరిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వలన ఏ సినిమా పాట అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే యువతీ యువకుల వలన ఆ పాట మరింత పాపులర్ అవుతుంది. కొత్త సినిమాల పాట రిలీజ్ అవ్వడం ఆలస్యం క్షణాల్లో ఆ పాటని ఎంతో పాపులర్ చేస్తూ ఉంటారు. ఆ పాట నచ్చితే దానికి తగ్గట్టుగా డాన్సులు వేసి ఆ పాటకి మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఆ పాటలకు డాన్స్ సామాన్య ప్రజలే కాకుండా సినీ తారలు కూడా స్టెప్పులు వేస్తున్నారు. దీంతో ఆ పాట మరింత ఊపు అందుకుంటుంది.

bride dance Viral Video for youtube

Advertisement

మామూలుగా అయితే హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో గడపడానికి అంత సమయం ఉండదు. కాని పాట నచ్చితే తమదైన స్టైల్ లో డాన్సులు వేసి అభిమానులను మెప్పిస్తున్నారు. అయితే ఇక హీరోయిన్స్ డాన్స్ పక్కన పెడితే ఇంస్టాగ్రామ్ లో ఎంతోమంది హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లికూతురు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు పెళ్ళికూతురా మజాకా అని కామెంట్లు చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి