Bride dancing in Viral Video
Viral Video : పెళ్లి చూపులకు వెళ్తే ఏమ్మా.. నీకు వంట వచ్చా.. ఇంటి పనులు వచ్చా.. జాబ్ చేస్తావా.. అనే రోజులు పోయి ఏమ్మా.. డ్యాన్స్ వచ్చా అని అడిగేంతలా ట్రెండ్ సెట్ అయింది. ఏ పెళ్లిలో చూసినా బ్యాచ్ అంతా డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. పెళ్లి పనులు స్టార్ట్ అయింది మొదలు సంగీత్.. మండపంలో.. బరాత్ లో డ్యాన్సులు చేస్తూ పెళ్లంటేనే సంబరాలు డ్యాన్స్ లు అనేలా మారిపోయింది. అయితే గతంలో పెళ్లి కూతురు స్టైల్ వేరు అందం అభినయతో లత దించుకుని మండపంలో కూర్చునేవారు.
ఇప్పడు అలా కాదు.. ఏకంగా ట్రెండింగ్ సాంగ్ కి డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు.. సోషల్ మీడియా పాపులారిటీ పెరిగిన తర్వాత ఈ ట్రెండింగ్ బాగా పాపులర్ అయింది. ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉందంటే ఆ సీజన్ లో జరిగే పెళ్లిలలో ఆ సాంగ్ ఒక ఊపుఊపేస్తుంది. సినిమాల్లో హిట్ కాని సాంగ్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మంచి హిట్ కొట్టాయి. అయితే ఈ బుల్లెట్టు సాంగ్ ఫీవర్ అమ్మాయిలను ఎప్పటికి వదలవేమో.. ఎక్కడా చూడా అదే సాంగ్ వినిపిస్తుంది. అలా మరికొన్ని సాంగ్స్ ట్రెండింగ్లో కొనసాగాయి.
Bride dancing in Viral Video
ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి కూతురే డాన్స్ చేసుకుంటూ మండపం లోకి వస్తుంది. ఇక తెలంగాణ లో ఒక పెళ్లి కూతురు చేసిన డాన్స్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. ఆ పెళ్లి కూతురి మాస్ డాన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. సంప్రదాయమైన చిరకట్టులో అంత మందిలో కూడా ఎలాంటి జంకు లేకుండా డ్యాన్స్ ఇరగదీసింది. వాడు నడిపే బండి… కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి.. సామీ సామీ.. తమిళ వర్షన్ ఇలా అన్ని సాంగులకు పెళ్లి కూతురు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి లేటెందుకు…..
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.