Viral Video : పెళ్లి కూతురు డ్యాన్స్ కేక‌.. ఫ్రెండ్స్ తో క‌లిసి మాస్ స్టెప్పులు .. వీడియో

Authored By mallesh | The Telugu News | Updated on : 29 June 2022, 2:30 pm

Viral Video : నెట్టింట్లో వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. పెళ్లికూతురు డ్యాన్స్ చేయ‌డ‌మే పెళ్లి మొత్తానికి హైలైట్ గా నిలుస్తోంది. ఫుల్ ఎన‌ర్జిట్ గా డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు. డీజే సాంగ్స్ కి ఊర‌మాస్ స్టెప్పుల‌తో వ‌ధూవ‌రులు ర‌చ్చ చేస్తున్నారు. మండ‌పంలోనే డ్యాన్స్ చేస్తూ పెళ్లికూతురు పెళ్లికొడుకుని ఇంప్రెస్ చేస్తున్నారు. ఎంగేజ్ మెంట్ మొద‌లు సంగీత్, పెళ్లి, రిసెప్ష‌న్, బ‌రాత్ ఇలా అన్ని కార్య‌క్ర‌మాల్లో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

ట్రెండింగ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తున్నారు.ఒక‌ప్పుడు సిగ్గుతో త‌ల‌దించుకునే అమ్మాయిలు సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో త‌మ‌లోని టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతున్నారు. పెళ్లిలో ఇంటిల్లిపాది, బంధువులు, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ పెళ్లంటే డ్యాన్స్ గుర్తుకువ‌చ్చేలా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ‌లో ఎక్కువ‌గా క‌నిపించే బ‌రాత్ క‌ల్చ‌ర్ ఎంత ఫేమ‌సో అంద‌రికీ తెలిసిందే. ఇక బ‌రాత్ ల‌లో వ‌ధూవ‌రులు, ఫ్రెండ్స్ బంధువులు చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు.

bride dancing mass steps with friends video

bride dancing mass steps with friends video

నెట్టింట్లో ఇలాంటి వీడియోలే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం పెళ్లి కూతురు త‌న ఫ్రెండ్స్ బ‌రాత్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతోంది. డీజే పాట‌ల‌కు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఫుల్ ఎనర్జిట్ గా డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు. అంద‌రూ క‌లిసి ఊర‌మాస్ స్టెప్పుల‌తో డ్యాన్స్ చేస్తూ సంద‌డి చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  2. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

  3. "Bhuma Akhila Priya : అఖిలప్రియకు సవాల్‌గా తమ్ముడు?.. ఆళ్లగడ్డ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ?"

  4. "Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కొత్త అడుగు.. రాజకీయాల్లో మరో సంచలనం?"

  5. "Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా ?.. వైరల్ అవుతున్న ధనరాజ్ భార్య వ్యాఖ్యలు.."

  6. "Udhayanidhi Stalin : త్రిష వివాదంలో ఉదయనిధికి లీగల్ షాక్.. కేసు నమోదు, తమిళనాడులో రాజకీయ రగడ.."

  7. "Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఘటన .. వ్యక్తిగత ఫోటోల లీక్ .. అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్లతో మహిళకు నరకం"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp