Viral Video : ఈ పెండ్లి కూతురు డ్యాన్స్ చూస్తే వావ్ అన‌కుండా ఉండలేరేమో..!

Authored By mallesh | The Telugu News | Published on: May 1, 2022, 2:00 pm

Viral Video : పెండ్లి వేడుక‌లు అంటేనే డ్యాన్స్ సంద‌డి అన్న‌ట్టు మారిపోతున్నాయి. ఒక‌ప్ప‌టికి ఇప్ప‌టికి ఎంతో మార్పు వ‌చ్చింది ఈ పెండ్లి వేడుక‌ల్లో. ఎందుకంటే ఒక‌ప్ప‌పి పెండ్లిల‌లో అమ్మాయిలు సిగ్గుప‌డుతూ.. త‌ల‌దించుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మాయిలు ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆట‌లు కూడా ఆడుతున్నారు. త‌మ జీవితంలో ఒకేసారి జ‌రిగే వేడుక కాబ‌ట్టి.. ఎంతో స‌ర‌దాగా చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక చాలా పెండ్లిల‌లో డ్యాన్స్ వీడియోలు అయితే బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. అప్ప‌ట్లో బుల్లెట్ బండి పాట ఎంత‌లా ఫేమ‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దాని త‌ర్వాత ఏ పెండ్లిలో చూసినా ఆ పాట‌కు వ‌ధువు డ్యాన్స్ చేయ‌డం కామ‌న్ అయిపోయింది. అప్ప‌ట్లో అదో ట్రెండ్ మ‌రి. కాగా ఆ పాట కొత్త ట్రెండ్ అయితే.. ఏ పాట‌కు అయినా అమ్మాయిలు డ్యాన్స్ చేయ‌డం అనేది పాత ట్రెండ్‌. కాక‌పోతే పాటలు మారుతున్నాయి అంతే.

Bride superstar Dance The wedding Video

Bride superstar Dance The wedding Video

Viral Video : విలేజ్‌స్టైల్ లో స్టెప్పులు..

ఇక ఇప్పుడు మ‌రో అమ్మాయి బంజారా పాట‌కు ఇలాగే దుమ్ము లేపింది. ఇందులో చూస్తే ఆమెను పెండ్లి కూతురుగా తెలుస్తోంది. కొత్త‌గా పెండ్లి అయింది. కాగా పెండ్లి త‌ర్వాత బ‌రాత్ లో మ‌రికొంద‌రు లేడీస్ తో క‌లిసి ఆమె డ్యాన్స్ చేయ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు. వీరంద‌రూ చాలా అందంగా డ్యాన్స్ చేయ‌డం మ‌నం ఇందులో చూడొచ్చు. వారంతా చాలా అద్భుతంగా విలేజ్ స్టైల్ లో స్టెప్పులు వేస్తున్నారు. దాన్ని చూసేందుకు రెండు కండ్లు స‌రిపోవంతే. మ‌రి ఇంకా లేటెందుకు మీరు కూడా చూసేయండి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp