Viral Video : కోడిపిల్లకు టికెట్.. ప్యాసింజర్స్ షాక్.. ఎక్కడంటే..?

Authored By praveen T | The Telugu News | Updated on : 4 January 2022, 4:20 pm

Viral Video: చారాన కోడికి బారాణ మసాలా అన్న సామెత మీకు గుర్తుండే ఉంటుంది. అచ్చంగా అలాంటి ఘటనే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కర్ణాటకలోని జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎక్కడైనా లగేజ్ కు సైతం కండక్టర్లు టికెట్ కొట్టడం కామన్. కానీ అది మనిషికి ఇచ్చే టికెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ.

కానీ కర్ణాటకలోని ఓ ఆర్టీసీ బస్సులో ఓ ఫ్యామిలీ సిద్దపూర నుంచి బస్ లో ట్రావెల్ చేస్తోంది. తమతో పాటు ఓ కోడిపిల్లను సైతం వారు సంచిలో వేసుకుని తీసుకెళ్లారు. దీంతో ఆ కోడిపిల్లకు సైతం సంచిలో తీసుకుని ట్రావెల్ చేశారు.

conductor who hit the ticket for chick

conductor who hit the ticket for chick

Viral Video : కిచ్ కిచ్ అనడంతో

ఈ టైంలో సంచిలోని కోడి పిల్ల కిచ్.. కిచ్.. అనడంతో దాన్ని గమనించిన కండక్టర్ కోడిపిల్లకు సైతం టికెట్ కొట్టాడు. దీంతో రూ.50 తో టికెట్ తీసుకుంది సదురు ఫ్యామిలీ. ఈ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

praveen T

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp