Viral Video : వెడ్డింగ్ డ్యాన్స్ వీడియోల ట్రెండింగ్ కొనసాగుతూనే ఉంది. ఎక్కడ చూసినా.. ఏ పెళ్లిలో చూసినా వధూవరుల డ్యాన్స్ మాత్రం తప్పనిసరి.. టైమ్ కి పెళ్లి జరుగుతుందా లేదా తెలియదు గానీ.. డ్యాన్స్ మాత్రం మిస్ అవకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. భోజనాలు సరిపోయాయా లేదా తర్వాత విషయం.. డీజే వస్తుందా లేదా అనే విషయం పేనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.. కారణం వెడ్డింగ్ డ్యాన్స్.. క్రేజ్ అలాంటిది మరి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోస్ ని చూసి చాలామంది తమ పెళ్లిలో కూడా ఇలాగే చేయాలనే కాన్సెప్ట్ తో వెడ్డింగ్ డ్యాన్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.
పెళ్లి మండంలో.. రిసెప్షన్ స్టేజ్ పై.. బరాత్ లో ఇలా ఎక్కడ చూసినా వదలకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అలాగే చాలామంది పార్ట్ నర్ తో డ్యాన్స్ చేయాలని కోరుకుంటారు.. ఈ డ్రీమ్ కూడా ఇక్కడే తీరిపోతుండటంతో ఫుల్ ఖుషీగా డ్యాన్స్ చేస్తున్నారు.ఇక పెళ్లి బరాత్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గంటల కొద్ది రాత్రంతా నాన్ స్టాప్ డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇదివరకు బరాత్ లో బంధువులు, ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తుండే వారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కారులో కూర్చునేవారు. బరాత్ అయి పోయే వరకు కునుకులు తీస్తుండే వారు. కానీ.. ట్రెండ్ మారింది. వధూవరులు డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు.
కార్లలో కూర్చుని బరాత్ ను చూసే రోజులు పోయాయి. బరాత్ లో దుమ్ము రేపుతున్నారు. నచ్చిన పాటలకు కపుల్ డ్యాన్సులు చేస్తున్నారు. బుల్లెట్టు బండి పాటతో మొదలైన ఈ ట్రెండింగ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఏ పెళ్లి జరిగినా అందులో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ల డ్యాన్స్ లు తప్పకుండా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోటీ పడుతూ మాస్ డ్యాన్స్ చేస్తున్నారు. ఒకరినొకరు చూసుకుంటూ ఫుల్ ఖుషీగా స్టెప్పులు వేస్తున్నారు.
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్మెంట్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
This website uses cookies.