Viral Video : జాగింగ్ చేయడంలో కుక్క ట్రైనింగ్.. మరో కుక్కకి నేర్పుతూ..
Viral Video : కొన్ని వీడియోలు ఎక్కడి నుంచి సోషల్ మీడియాలోకి వస్తాయో తెలియదు కానీ, వాటిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు తెగవైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన వారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇందులో ఒక కుక్క చేసిన పనిని చాలా నవ్వు తెప్పిస్తోంది. బద్దకంగా ఉంటూ అందరినీ నవ్విస్తోంది. దీనిపై నెటిజన్స్ బీభత్సమైన కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోలు రెండు కుక్కలు జాగింగ్ చేసేందుకు […]
Viral Video : కొన్ని వీడియోలు ఎక్కడి నుంచి సోషల్ మీడియాలోకి వస్తాయో తెలియదు కానీ, వాటిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు తెగవైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన వారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇందులో ఒక కుక్క చేసిన పనిని చాలా నవ్వు తెప్పిస్తోంది.
బద్దకంగా ఉంటూ అందరినీ నవ్విస్తోంది. దీనిపై నెటిజన్స్ బీభత్సమైన కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోలు రెండు కుక్కలు జాగింగ్ చేసేందుకు ట్రెడ్‌మిల్‌పైకి ఎక్కాయి. జాగింగ్ చేస్తున్నాయి. రెండు కుక్కులు కూడా ముద్దుగానే ఉన్నాయి. ఇక ఈ రెండింటికి సంబంధించిన ట్రెడ్‌మిల్స్ పక్క పక్కనే ఉన్నాయి. వీటిలో మొదటి కుక్కు మిషన్‌పై కాస్త నెమ్మదిగానే పరిగెడుతూ జాకింగ్ చేస్తోంది. కానీ రెండో కుక్కును చూస్తేనే నవ్వు ఆపుకోలేము.
Viral Video : యాక్టివ్ గా ఒకటి.. బద్దకంతో మరొకటి..
ఆ కుక్క మిషన్‌పైన ఒ పక్క నిలబడి మూడు కాళ్లను పరుగులు పెట్టించకుండా మిషన్ పైనే ఉంచి కేవలం ఒక్క కాలుతోనే బద్దకంగా జాకింగ్ చేస్తూ కనిపిస్తుంది. దీనిని చూసిన మొదటి కుక్క.. నున్ను చూసి నేర్చుకో ఇలా చేయాలి అనే విధంగా లుక్కులిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ సైతం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కెయ్యండి.
Two kinds of dogs.. ???? pic.twitter.com/tzdABM3xqf
— Buitengebieden (@buitengebieden_) January 18, 2022