
dog who created the world record should to see Viral Video
Viral Video : విశ్వాసానికి మరో పేరు ఏదైనా ఉందంటే అది శునకాలే. ఈ మాట ఎవరిని అడిగినా చెబుతారు. ఈ రోజుల్లో కొందరు మనుషులతో ఉండటం మానేసి శునకాలతో దోస్తీ చేస్తున్నారు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవారు ముఖ్యంగా కుక్కలతో అప్యాయంగా ఉంటున్నారని తెలిసింది. మనం ఇంట్లో పెంచుకునే పెట్స్ అన్నింటిలోనూ శునకాలు చాలా బెటర్. వీటికి మెమోరీ పవర్ కూడా చాలా ఉంటుంది. తమ యాజమానులు చెప్పింది గుర్తుపెట్టుకుని మరీ చేస్తుంటాయి. కొందరు ఉదయాన్నే తమ పెంపుడు జంతువులను తీసుకుని వాకింగ్ చేస్తుంటారు. ఆ టైంలో ఏదైనా ప్రమాదం సంభవించేలోపు శునకాలు విపత్తు నుంచి వారిని రక్షిస్తాయి.
ఎందుకంటే మనిషి బ్రెయిన్ కంటే వాటి బ్రెయిన్ విపత్తులను త్వరగా గుర్తిస్తుంది.సాధారణంగా మనం ఇంట్లో పెంచుకునే శునకాల కంటే బయట తిరిగేవి, పోలీసు, ఆర్మీ వంటి రంగాలతో పాటు ఆటల్లో పాల్గొనే కుక్కలు చాలా తెలివిని ప్రదర్శిస్తుంటాయి. ఎందుకంటే అవి ట్రెనింగ్ పొందుతాయి. పోలీసుల దగ్గర ఉండే శునకాలు క్లూ టీములకు సాయం చేస్తుంటాయి. వాసన ద్వారా పేలుడు పదార్థాలు, నేరస్తులను పట్టుకోవడంలో చాలా సాయం చేస్తుంటాయి. ఆర్మీలో ట్రైనింగ్ పొందిన శునకాలు ఇంకా చాలా షార్ప్‌గా ఉంటాయి. భూమిలో పాతిపెట్టిన బాంబులతో పాటు ఉగ్రవాదుల కదలికలను కూడా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి.
dog who created the world record should to see Viral Video
ఇక విదేశాల్లో కుక్కలకు స్పోర్ట్స్ నిర్వహిస్తుంటారు.రన్నింగ్, డిస్క్ క్యాచర్, బాల్ క్యాచర్, స్విమ్మింగ్ వంటి పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ఫైజిన్ అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిస్క్ క్యాచర్ గేమ్స్‌లో పాల్గొన్న ఓ కుక్క చాలా వేగంగా పరిగెత్తి ప్లాస్టిక్ డిస్క్‌ను తన నోటితో కరిచి పట్టుకుని తిరిగి వచ్చింది. దాని వేగాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ డాగ్ వండర్ అని కొందరు మాట్లాడుకుంటున్నారు.
Coconut Water : వేసవి కాలంలో ఎక్కువ మంది సహజంగా తాగే ఆరోగ్యకరమైన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. శరీరానికి…
Summer Drink : వేసవి కాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం సాధారణ…
Ajwain Water : భారతీయ వంటింట్లో తరచుగా ఉపయోగించే వాము కేవలం మసాలా పదార్థమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే…
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
This website uses cookies.