Viral Video : కళాకారులు ఏదైనా చేయగలరు. వారు చేసేది కేవలం తన పేరు ప్రఖ్యాతల కోసం కాకపోయినా నలుగురి మొహంలో ఆనందం చూడటానికి కూడా చేస్తారు. ఆ విధంగా వారు మరణించిన తమ అభిమానుల గుండెల్లో జీవించే ఉంటారు. అందుకే ఈ రోజుల్లో దేవుడి నిజంగా వచ్చాడు అన్న చూడటానికి ఎంత మంది వస్తారో తెలీదు .. కానీ, ఓ కళాకారుడు, గాయకుడు వచ్చాడంటే ఎందరో క్యూ కడుతారు చూసేందుకు.. అభిమానులు చప్పట్లు, ఆశీర్వాదాలే వారి కడుపు నింపుతుందనడలంలో అతిశయోక్తి లేదు. అయితే, అభిమానం చప్పట్లు, ఆశీర్వాదాలు కడుపు నింపవు.వారు బతికేందుకు కూడా డబ్బులు కావాలి.
ఇప్పుడంటే సినిమాలు, స్టేజీ షోలు, ఈవెంట్స్ అని చాలా పేర్లతో పిలుచుకుంటున్నారు. కొందరు అద్భుతంగా నృత్యం చేసేవారిని మెచ్చుకుంటూ కొందరు డబ్బులు వారి చేతుల్లో పెట్టడం కూడా చూసే ఉంటాం. అది వారి దానం ఇచ్చినట్టు కాదు. వారి టాలెంట్‌ను గుర్తించినందుకు ఇచ్చే బహుమానం. పబ్బుల్లో, క్లబ్బుల్లో నృత్యాలు, పాటలు పాడే కళాకారులకు భారీగా డబ్బులు చదివించుకోవడం మనం చూసే ఉంటాం. తాజాగా ఓ కళాకారిణిపై బకెట్ల కొద్దీ డబ్బులు గుమ్మరించిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె కళాకారిని మరెవరో కాదు ఊర్వశి రాధాదియా అనే గుజరాతి జానపద గాయని..
ఈమె ఇటీవల పబ్లిక్ కార్యక్రమంలో ప్రోగ్రాం చేసింది. గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంగీత కచేరీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఊర్వశి తన మధుర గాత్రంతో అక్కడికి ఆహుతులను మెప్పించింది. తనదైన వాయిస్‌తో అద్భుతంగా పాటలు పాడి అందరినీ అలరించింది.దీంతో వారంతా ఫిదా అయిపోయి ఆమెపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించారు. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక బకెట్ నిండా డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కరెన్సీ వర్షం కురిపించాడు. ఈ దృశ్యాలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయిపోయింది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.