Viral Video : నడుమందాలతో మాస్ డ్యాన్స్.. చూస్తే తట్టుకోలేరుగా..
Viral Video : డ్యాన్స్ అంటే కొంతమందికి పిచ్చి ఇష్టం ఉంటుంది. తమకు నచ్చిన పాటకు స్టెప్పులేస్తుంటారు. కొత్తగా ప్రయత్నించి ట్రెండింగ్ లో ఉంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా అమ్మాయిలు అయితే వేలల్లో ఫాలోవర్సన్ ని పెంచుకుంటారు. డ్యాన్స్ చేస్తూ తమ హావభావాలను పలికిస్తూ ఆకట్టుకుంటారు. కొంతమంది తమ అందం అభినయంతో డ్యాన్స్ చేస్తూ క్షణాల్లో వైరల్ అవుతుంటారు.
అలాగే కొంత మంది పొట్టిపొట్టి డ్రెస్సులు, ఎద నడుము అందాలతో ఆకట్టుకుంటూ లైక్స్, కామెంట్స్ తో ట్రెండింగ్ లో ఉంటారు. అలాగే మరికొంత మంది హీరో హీరోయిన్ల స్టెప్పులను అనుకరిస్తూ.. ట్రెండింగ్ సాంగ్స్ కి తమ డ్యాన్స్ తో అదరగొడతారు.అయితే ఇన్ స్టా యూట్యూబ్ వంటి వాటిలో ట్రెండింగ్ సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటాన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా మూవీలోని సాంగ్స్ ఓ రేంజ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటికీ ఇందులోని సాంగ్స్ కి ఈమ్మాయిలు డ్యాన్స్ చేస్తూ తగ్గదేలా అంటున్నారు.

Girl mass dance with Video Viral
ఈ మధ్యకాలంలో కచ్చా బాదమ్ అంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇలా ఎంతో మంది మస్తు పాపులర్ అయ్యారు. ఏకంగా సినిమాల్లో, బుల్లితెర షోలలో చాన్స్ లు కొట్చేశారు కూడా.అయితే ప్రస్తుతం ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నడుము అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోది. ఎల్లో డ్రెస్ లో ఓ పాటకు చిందేస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కామెంట్స్ తో ప్రశంసిస్తున్నారు. అదేంటో మీరు కూడా చూసేయండి….
View this post on Instagram