Viral Video : బాబోయ్ బామ్మ‌.. డ్యాన్స్ ఇర‌గ‌దీసిందిగా.. ర‌ష్మిక‌కే స‌వాల్ విసిరిందిగా..

Authored By mallesh | The Telugu News | Published on: May 8, 2022, 2:00 pm

Viral Video: డ్యాన్స్ అంటే చాలా మందికి పిచ్చి ఇష్టం త‌మ‌కు న‌చ్చిన పాట‌కు స్టెప్పులేస్తుంటారు. సినిమా పాట‌ల‌కు డ్యాన్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటారు. ఇలాంటి వీడియోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే చిన్న‌పిల్ల‌లు డ్యాన్స్ చేస్తే ఎంతో ముద్దుగా ఉంటుంది. అలాగే వ‌య‌సు మ‌ళ్లిన వృద్దులు కూడా డ్యాన్స్ చేస్తే ఏం ఎన‌ర్జిరా బాబూ.. అంటుంటాం. టిక్ టాక్, ఇన్ స్టా రీల్స్ వంటివి వ‌చ్చాక చాలా మంది ఫెమ‌స్ అవుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు.

దీంతో క్ష‌ణాల్లో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.ఫోక్ సాంగ్స్, డీజే సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలు తెగ సంద‌డి చేయ‌డం కామ‌న్. కానీ.. ఆరుప‌దుల వ‌య‌సున్న బామ్మ‌లు ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ ఎన‌ర్జీ లెవ‌ల్స్ కి ఫిదా అయిపోతారు. క‌ర్ర ప‌ట్టుకుని న‌డిచే వ‌య‌సులో కిర్రాక్ డ్యాన్స్ చేస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అలాంటి వీడియోనే ఇప్పుడు ఒక‌టి చూద్దాం..డ్యాన్స్ చేయ‌డానికి వ‌య‌సుతో సంబంధంలేద‌ని నిరూపిస్తోంది ఓ బామ్మ‌.

Grandma Dance Video Viral

Grandma Dance Video Viral

ఆ ఎన‌ర్జీకి ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే.. మైఖెల్ జాక్సన్ బామ్మ‌లో పూనిన‌ట్లు షేక్ అడిస్తోంది. కుర్ర హీరోయిన్లు కూడా డ్యాన్స్ చేయ‌డానికి త‌డ‌బ‌డ‌తుంటే ఈ బామ్మ మాత్రం డ్యాన్స్ కుమ్మేస్తోంది. అది కూడా స్పీడ్ గా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది. పుష్ప సినిమాలోని సామీ.. సామీ.. పాట‌కు అదిరిపోయే స్టెప్ప‌లేస్తూ ర‌ష్మికని మ‌రిపిస్తోంది. దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు బామ్మ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఆ ఎన‌ర్జీకి సెల్యూట్ కొడుతున్నారు. మీరు కూడా ఆ బామ్మ ఎన‌ర్జీని చూసి ఎంజాయ్ చేయండి….

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp