grandmother dancing netizens getting fed up
Viral Video : సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఒకప్పుడు టిక్ టాక్.. ఇప్పుడు ఇన్ స్టా వేదికగా చిత్ర విచిత్ర వీడియోలు చేస్తూ నవ్విస్తున్నారు. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇన్ స్టా గ్రామ్ లో రకరకాల వీడియోలు చేస్తూ షేర్ చేస్తున్నారు. ఆనందంలో డ్యాన్స్ చేయడం చిన్న పిల్లలు మాత్రమే చేస్తారని అనుకోవడం పొరపాటు.. ఆనందలో చిందులు వేయాలంటే వయస్సుతో సంబంధం లేదు. ఆనందంలో ఎవరైనా డ్యాన్స్ చేయవచ్చు..
చిందులు వేయవచ్చు.. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వు తెప్పిస్తాయి.అదే సమయంలో కొన్ని వీడియోలు నేరుగా నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటాయి.చిన్నారులు, యువతతోపాటు ఈ మధ్యకాలంలో వయసు మళ్లిన బామ్మలు కూడా డ్యాన్స్ చేస్తూ ఏజ్ ఇజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ నిరూపిస్తున్నారు.
grandmother dancing netizens getting fed up
వీరిలో ఒకరు డ్యాన్సింగ్ దాదిగా పేరొందిన రవి బాల శర్మ. 63 ఏళ్ల యవసులోనూ తనదైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప మూవీలోని సామీ.. పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వయసులో కూడా బామ్మ డ్యాన్స్ అదరగొట్టిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి లేటెందుకు..
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.