Varil Video : పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు..ఇదేం విడ్డూరం బాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Varil Video : పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు..ఇదేం విడ్డూరం బాబు..!

Varil Video : కొన్ని విచిత్ర సంఘ‌ట‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. అమ్మాయిల పెళ్లిళ్లు కావ‌డం స‌హజం. కాని ఇద్ద‌రు అబ్బాయిల పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొంత మంది తల్లి దండ్రులు ప్రేమ వివాహాలు ఒప్పుకుంటారు ఇంకొంతమంది అంగీకరించరు. అయితే సాధారణంగా ప్రేమ వివాహం చేసుకోవాలంటే తల్లి దండ్రులు ఎన్నో ఆలోచిస్తారు. అబ్బాయి కుటుంబం మంచిదా, కదా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేడా అనే అనుమానాలు ఎన్నో ఉంటాయి. ప్రేమ వివాహాలు అన్ని సఫలం అవ్వవు, అలాగే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :25 April 2022,8:00 pm

Varil Video : కొన్ని విచిత్ర సంఘ‌ట‌న‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. అమ్మాయిల పెళ్లిళ్లు కావ‌డం స‌హజం. కాని ఇద్ద‌రు అబ్బాయిల పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొంత మంది తల్లి దండ్రులు ప్రేమ వివాహాలు ఒప్పుకుంటారు ఇంకొంతమంది అంగీకరించరు. అయితే సాధారణంగా ప్రేమ వివాహం చేసుకోవాలంటే తల్లి దండ్రులు ఎన్నో ఆలోచిస్తారు. అబ్బాయి కుటుంబం మంచిదా, కదా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేడా అనే అనుమానాలు ఎన్నో ఉంటాయి. ప్రేమ వివాహాలు అన్ని సఫలం అవ్వవు, అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా సఫలం అవుతుందని కూడా చెప్పలేము.

కుల, మత బేధాలు వల్ల కొందరు వివాహానికి అంగీకరించకుండా ఉన్న ఎన్నో జంటలని మనం చూసాము.ఇద్దరు అబ్బాయిలు ఒకరిని ఒకరు ఇష్ట పడ్డారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఆకర్షితం అయ్యి ప్రేమించడం అన్నది మనం చూస్తూనే ఉంటాం. ఇది జనరల్ గా జరిగేదే. కొందరి బాడీ లో హార్మోన్స్ లోపం వల్లనే వారికి ఇలా జరుగుతుంది. కేవలం అబ్బాయిల పట్ల మాత్రమే ప్రేమ కలుగుతుంది, వారి మీదనే ఫీలింగ్స్ వస్తాయి. అమ్మాయిలతో వీరు దూరం గా ఉంటారు. ఉద్యోగం చేసి వారికి తగిన వారిని వెతుకొని ప్రేమిస్తారు.

interesting news on mens marriage Varil

interesting news on mens marriage Varil

Varil Video : ప్రేమ పెళ్లి..

ఇక ఇటువంటి ప్రేమలో ఎటువంటి తప్పు లేదంటూ నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.వారి ప్రేమ స్వచ్ఛమైనది అయితే ఆ ప్రేమ లో నిజాయితీ ఉండి సరి కొత్త జీవితాన్నో మొదలు పెట్టాలనుకోవడం లో తప్పు లేదని కొందరు అభిప్రాయపడుతుంటే మరి కొందరు ఇదెక్కడ గోల రా బాబు అంటూ ఆశ్చర్యపోతున్నారు.మాములు ప్రేమ వివాహాలే ఇంట్లో ఒప్ప్పించడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో ఈ వివాహానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారంటే మెచ్చుకోతగ్గ విషయమే.గ‌తంలోను ఇలాంటి ప్రేమ వివాహాలు ఎన్నో జ‌రిగాయి. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారంది.

 

View this post on Instagram

 

A post shared by Filmipedia 1m (@filmipedia_)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది