Viral Video : ఈ చిన్నారి డ్యాన్స్‌తో దుమ్ము రేపిందిగా.. ఆ గ్రేస్ ఏంది..!
Viral Video :ఇటీవటి కాలంలో చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. చాలా గ్రేస్‌తో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అందరిని మంత్ర ముగ్ధులని చేస్తున్నారు. సౌత్, నార్త్ అనే భేదం లేకుండా పలు సినిమాలకు సంబంధించిన పాటలకు చిందులేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ పాటకు చిన్నారి డ్యాన్స్ చేయగా, ఈ వీడియో లో ఒక ఈ యువతీ ఒక వినూత్నమైన డాన్స్ వేస్తుంది. కొంచెం క్లాసికల్ గా ఇంకొంచెం మాస్ డాన్స్ ని యాడ్ […]
Viral Video :ఇటీవటి కాలంలో చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. చాలా గ్రేస్‌తో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అందరిని మంత్ర ముగ్ధులని చేస్తున్నారు. సౌత్, నార్త్ అనే భేదం లేకుండా పలు సినిమాలకు సంబంధించిన పాటలకు చిందులేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ పాటకు చిన్నారి డ్యాన్స్ చేయగా, ఈ వీడియో లో ఒక ఈ యువతీ ఒక వినూత్నమైన డాన్స్ వేస్తుంది. కొంచెం క్లాసికల్ గా ఇంకొంచెం మాస్ డాన్స్ ని యాడ్ చేసింది ఈ భామ. ఇక ఈ వీడియో లో ఈ చిన్నారి డాన్స్ తో అదరకొట్టేసింది. వయసులో చిన్నదైనా సరే ఆ గ్రేస్ తో ఎక్స్ప్రెషన్స్ తో ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపేసింది.
ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ ఈ చిన్నారిలో ఎంతో టాలెంట్ ఉందంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఇటీవల ఓ చిన్నారి తన అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టింది. ది రాయల్ బ్యాలే స్కూల్ లండన్ లో ఉన్న ఈ ప్రఖ్యాత స్కూల్ లో సాంప్రదాయ బ్యాలేను నేర్పుతారు.ఈ స్కూల్ లో చేరడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఈ స్కూల్ లో చేరేందుకు పోటీలు పడుతుంటారు. అలాంటి స్కూల్ లో వేలాది మందిని దాటుకుంటూ సీటు సాధించింది మన తెలుగు చిన్నారి యడ్ల అనీషా. అనీషా తల్లి తండ్రులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం విశేషం.
Viral Video : చిన్నారి టాలెంట్ మాములగా లేదు..
తండ్రి విజయవాడ వాసి కాగా, తల్లి హైదరాబాద్ వాసి దాదాపు 17 ఏళ్ళ క్రితమే వారు లండన్ కు వలస వెళ్ళారు.దేశం కాని దేశం వెళ్ళినా తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ తమ కూతురిని తీర్చి దిద్దారు. అనీషాలో ప్రత్యేకమైన ప్రతిభ దాగుందని గుర్తించిన తల్లి తండ్రులు అనీషా కు చిన్న తనం నుంచే డ్యాన్స్ నేర్పించారు.సాంప్రదాయ బ్యాలే డ్యాన్స్ లో నిపుణురాలు కావాలనే తపనతో రెండేళ్ళుగా అనీష కు ప్రత్యేక తర్ఫీదు ఇప్పించారు. ఈ స్కూల్ లో శిక్షణ తీసుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా మంచి అవకాశాలు అందుతాయని ఇది ఎంతో ప్రత్యేకమైన కళని, ,చిన్న వయసులో రాయల్ బ్యాలే స్కూల్ లో అనీష సీటు సాధించడం ఎంతో గొప్ప విషయమని స్థానిక తెలుగు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram