Viral Video : బాబోయ్ వీళ్ల డ్యాన్స్ చూస్తే అరుపులే.. మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపుతున్న‌ లేడీస్.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : బాబోయ్ వీళ్ల డ్యాన్స్ చూస్తే అరుపులే.. మాస్ స్టెప్పుల‌తో దుమ్ములేపుతున్న‌ లేడీస్.. వీడియో

 Authored By mallesh | The Telugu News | Updated on :15 June 2022,7:40 am

Viral Video: చాలా మంది లేడీస్ కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాక‌పోతే సంద‌ర్భం రాక డ్యాన్స్ చేయ‌లేక‌పోతున్నారు. వాళ్ల‌కు గానీ చాన్స్ ఇస్తే హీరోయిన్స్ కూడా ఏం ప‌నిచేయ‌రు వీళ్ల ముందు. పెళ్లీల్లో, ఫంక్ష‌న్స్ లో అంద‌రి మ‌ధ్య డ్యాన్స్ చేస్తూ త‌మ స‌త్తా చాటుతున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఈ క‌ల్చ‌ర్ మ‌రింత‌ పెరిగింది. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో పెళ్లిలో డ్యాన్స్ చేసే ట్రెండ్ పెరిగిపోయింది.

ఏ పెళ్లిలో చూసినా అమ్మ‌యిలు త‌మ డ్యాన్స్ తో మంచి క్రేజ్ తీసుకొస్తున్నారు. వ‌ధూవ‌రులు డ్యాన్స్ చేయ‌డం.. చుట్టూ ఉన్న‌వాళ్లు వీడియోలు తీయ‌డం.. ఎంక‌రేజ్ చేయ‌డంతో మ‌రింత రెచ్చిపోయి డ్యాన్స్ తో దుమ్ములేపుతున్నారు.సాధార‌ణంగా బంజార సాంప్ర‌దాయాల్లో డ్యాన్స్ చేసే ప‌ద్ద‌తి ఎక్కువ‌గా ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న ఫంక్ష‌న్ జ‌రిగినా ఇంటిల్లిపాది డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటారు. ఇక పెళ్లిలో అయితే డ్యాన్స్ సంబ‌రాలు మొద‌లుపెడ‌తారు. అంద‌రూ క‌ల‌సి చిన్నా పెద్దా, ఆడ‌మ‌గ తేడాలేకుండా మంచి ఊపులో డ్యాన్స్ చేస్తుంటారు.

Bridal Mass Dance video viral on youtube

Ladies Mass Dance video viral on youtube

పెళ్లి త‌ర్వ‌త కూడా ఆరుబ‌య‌ట కొత్త‌జంట‌తో క‌లిసి ఫ్రెండ్స్, బంధువులు డ్యాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తారు. ప్ర‌స్తుతం ఓ పెళ్లిలో పెళ్లికూతురుతో క‌లిసి ఓ మ‌హిళ చేసిన డ్యాన్స్ అద‌రిపోయింది. ఇద్ద‌రూ డీజే సాంగ్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. అలుపు సొలుపు లేకుండా మంచి జోష్లో డ్యాన్స్ తో దుమ్ము లేపారు. ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఏకంగా మిలియ‌న్ల‌లో వ్యూస్ వ‌స్తున్నాయి. నెటిజ‌న్లు కామెంట్స్ తో ప్ర‌శంసిస్తున్నారు.

YouTube video

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది