Viral Video : కోతి అద్దాన్ని చూసింది.. షాక్ అయింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే నవ్వాపుకోలేరు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : కోతి అద్దాన్ని చూసింది.. షాక్ అయింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే నవ్వాపుకోలేరు

Viral Video : కోతి అంటేనే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. కోతులు చేసే చేష్టలు చూడలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వాటి అల్లరిని తట్టుకోలేం. అవి ఊళ్లలోకి వచ్చాయంటే ఇక చూసుకోండి. వాటిని ఆపడం ఎవరి తరం కాదు.అలా ఓ కోతి ఓ ఇంట్లోకి జొరబడింది. ఇంట్లో ఉన్న ఓ పెద్ద అద్దాన్ని చూసింది. ఆ అద్దోం తన ప్రతిబింబం కనిపించింది. అయితే.. అద్దంలో ఉన్నది తనే అని తెలుసుకోలేక.. ఆ అద్దంలో ఉన్నది వేరే […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :1 January 2022,6:15 am

Viral Video : కోతి అంటేనే మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే. కోతులు చేసే చేష్టలు చూడలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వాటి అల్లరిని తట్టుకోలేం. అవి ఊళ్లలోకి వచ్చాయంటే ఇక చూసుకోండి. వాటిని ఆపడం ఎవరి తరం కాదు.అలా ఓ కోతి ఓ ఇంట్లోకి జొరబడింది. ఇంట్లో ఉన్న ఓ పెద్ద అద్దాన్ని చూసింది.

ఆ అద్దోం తన ప్రతిబింబం కనిపించింది. అయితే.. అద్దంలో ఉన్నది తనే అని తెలుసుకోలేక.. ఆ అద్దంలో ఉన్నది వేరే కోతి అనుకొని ఆ కోతిని బెదిరించబోయింది. కోతులకు అద్దాలు అంటే కొత్తే కదా. కోతి ఆ అద్దంలో చూసి చేసిన చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

monkey playing with mirror viral video

monkey playing with mirror viral video

Viral Video : కోతి అద్దంలో చూసి చేసిన అల్లరి వీడియో వైరల్

ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. కోతి చేష్టలు ఎలా ఉంటాయో అని అందరూ అంటారు కదా. ఇదిగో చూడండి. కోతికి కొబ్బరి చిప్ప కాదు.. అద్దం దొరికితే ఏం చేస్తుందో ఈ వీడియోలో చూడొచ్చు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది