new married couple mass dance in wedding Video Viral
Viral Video : పెళ్లిలో ఎంత బాగా డ్యాన్స్ చేస్తే అంత సందడి ఉంటుంది. ఫ్యామిలీ.. ఫ్రెండ్స్.. బంధువులు వీళ్లంతా కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అబ్బాయిలు పెళ్లిలో ఎక్కువగా డ్యాన్స్ చేసేవారు. కానీ ఇప్పడు సీన్ రివర్స్.. అమ్మాలు మాకేంతక్కువ అంటూ డ్యాన్స్ లు ఇరగదీస్తున్నారు. ఈ మధ్య వివాహ వేడుకల్లో డాన్స్ అనేది కామన్ అయిపోయింది. డ్యాన్స్ చేయడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వధూవరుల ఇష్టా ఇష్టాల్లో కూడా మార్పులు వస్తున్నాయి.
పెళ్లికి ముందే జరిగే ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఎన్నో వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వింత వింత ఫోజులతో, చిత్ర విచిత్ర విన్యాసాలతో వార్తల్లోకెక్కుతున్నారు.సాధారణంగా పెళ్లిలో ఫ్రెండ్స్, బంధువులు డ్యాన్స్ చేస్తారు. వధూవరులు ఫొటోలకు ఫోజులిస్తూ బిజీగా ఉంటారు. కానీ.. ప్రస్తుతం అలా కాదు.. పెళ్లికూతురు.. పెళ్లి కొడుకు కలిసి డ్యాన్స్ చేస్తూ పెళ్లిలో జోష్ నింపుతున్నారు. మాస్ డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. బంధువులు.. ప్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ తతంగమంతా ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.
new married couple mass dance in wedding Video Viral
ఇలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. వధూవరులిద్దరూ మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. చూట్టూ బంధువులు ఫ్రెండ్స్ చేరి ఎంకరేజ్ చేస్తున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోయి మాస్ రచ్చ లేపుతున్నారు. దీంతో లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. సూపర్.. ఎనర్జిటిక్ గా చేస్తున్నారు.. దుమ్ముదులిపేసారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా చూసి ఓ కామెంట్ పడేయండి మరి…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
This website uses cookies.