Viral Video : మ‌ర‌ద‌లికి ముద్దు పెట్టిన పెళ్లి కొడుకు.. దీంతో పెళ్లి కూతురు ఏం చేసింద‌టే

 Authored By prabhas | The Telugu News | Updated on :1 August 2022,2:00 pm

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి.. అందులో ఫ‌న్నీ వీడియోస్ తెగ వైర‌ల్ అవుతుంటాయి.. ఇందులో ఎక్కువగా జంతువుల వీడియోలు ఆక‌ట్టుకుంటాయి. కోతులు, కుక్క‌ల వీడియోలు ఎక్క‌వ‌గా ట్రెండ్ అవుతుంటాయి. ఇక కొంద‌రు బైక్ పై స్టంట్లు చేస్తూ కింద‌ప‌డిపోతుంటారు. అలాగే కొంద‌రు జంతువుల‌తో ఆడే ప్ర‌యత్నంలో దాడి చేస్తుంటాయి.. దీంతో వైర‌ల్ అవుతుంటాయి. అలాగే వెడ్డింగ్ వీడియోలు కూడా తెగ వైర‌ల్ అవుతుంటాయి.

పెళ్లి మండ‌పంలో పెళ్లికొడుకు పెళ్లి కూతురిని ఆట‌ప‌ట్టించే క్ర‌మంలో ఫ‌న్ క్రియేట్ అయి వైర‌ల్ అవుతుంటాయి. ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చే క్ర‌మంలో చిత్ర విచిత్ర‌మైన బ‌హుమ‌తులు ఇస్తూ న‌వ్వు తెప్పిస్తుంటారు. కొంద‌రైతే ఏకంగా కండోమ్స్ కూడా గిఫ్ట్ ఇస్తుంటారు. అలాగే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అత‌ని హ‌గ్ కావాల‌ని ఇస్తుంటారు.. దీంతో పెళ్లి కూత‌రు ఫీల‌వుతుంటుంది. ప్ర‌స్తుతం ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు చేసిన ప‌నికి అంద‌రూ షాక్ అవుతున్నారు. వధూవరులు రిసెప్షన్ వేడుకలో కూర్చుని ఉన్నారు. అంతలో వధువు సోదరి వరుడికి స్వీట్ తినిపించేందుకు వాళ్ల వ‌ద్ద‌కి వచ్చింది.

Pelli Koduku who ki to Maradali see the bride on video

Pelli Koduku who ki to Maradali see the bride on video

ఈ క్ర‌మంలో పెళ్లికొడుకును టీజ్‌ చేద్దామని భావించిన ఆ యువతి. నోటికి స్వీట్‌ అందించినట్టుగా అందించి వెనక్కి లాగేసుకుంది.అలా రెండు సార్లు చేసింది. దీంతో వరుడు ఇక లాభం లేదని, ఆ అమ్మాయి చేయిపట్టుకుని స్వీట్‌ తినేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆ యువతి కూడా స్వీట్ తినేందుకు ముందుకు వెళ్లింది. షాకింగ్ ఘటన జరిగింది. అనుకోకుండా వరుడుకి ఆమె ముద్దు పెట్టేసింది. అది చూసి అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. దీంతో వ‌ధువు ఫీల‌యిన‌ట్లు క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి…

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి