Viral Video : ద్యావుడా.. ఈ పిల్లికి ఇంత పిచ్చా.. యువతి బ్యాక్ కనిపించగానే ఏం చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 11 December 2021, 10:20 am

Viral Video : ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. అది కేవలం మనుషులకే కాదు. అన్ని జీవులకూ వర్తిస్తుంది. ప్రతి జీవికి ఆశ ఉంటుంది. అది పులి అయినా సింహం అయినా ఇంకేదైనా.. వాటికంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అడవుల్లో ఉండేవాటికంటే.. ఎటువంటి అడ్డంకులు ఉండవు కానీ.. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల సంగతి ఏంటి మరి.

perverted cat bites woman back video viral

perverted cat bites woman back video viral

చాలామంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పావురాలు, పిచ్చుకలు, రామచిలుకలను పెంచుకుంటారు. నిజానికి ఏ పెంపుడు జంతువు అయినా సరే.. అడవుల్లో ఉన్నంత ఫ్రీగా ఇంట్లో ఉండవు. ఎందుకంటే.. ఇంట్లో వాటి జాతికి చెందిన ఏ జంతువు ఉండదు. అందరూ మనుషులే ఉండేసరికి.. వాటి బాధలు ఎవరికి చెప్పుకుంటాయి. అవి ఎవరితో ఆడుకుంటాయి. అడవుల్లో అల్లరి చిల్లరగా తిరుగుతాయి. కానీ.. ఇక్కడ తోటి జంతువులు ఉండకపోయేసరికి.. మనుషులతోనే అవి చిలిపి చేష్టలు చేస్తుంటాయి.

Viral Video : ఈ పిల్లి ఎలా చిలిపి చేష్టలు చేసిందో తెలుసా?

ఒక పిల్లి టేబుల్ మీద కూర్చుంది. ఓ యువతి అప్పుడే వెనుక వైపు వంగింది. దీంతో పిల్లికి ఏం అనిపించిందో ఏమో కానీ.. వెంటనే తన నోటితో తన బ్యాక్ ను కొరికేసింది. దీంతో ఆ యువతి దెబ్బకు షాక్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అయితే.. ఆ పిల్లి చేష్టలను చూసి.. వామ్మో.. ఇది మామూలు పిల్లి కాదు.. వదిలితే.. పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించేటట్టుంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/guldurbakalim/status/1467969088081350676?s=20

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి