Samantha : బికినీలో సమంత సెగలు పుట్టిస్తున్న అందాలు వీడియో వైరల్..!!

Advertisement

Samantha : హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2010వ సంవత్సరంలో “ఏ మాయ చేసావే” సినిమాతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకోవడంతో అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. దీంతో మహేష్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్.. చాలామందితో నటించడం జరిగింది.

Advertisement

ఆ తర్వాత నాగచైతన్య తో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి 2017లో వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లి చేసుకున్న ప్రారంభంలో ఇండస్ట్రీలో చూడడం ముచ్చటగా ఉన్న ఈ జంట నాలుగు సంవత్సరాల లోనే విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయిన సమంత గత ఏడాది మయో సైటీస్ అని అరుదైన వ్యాధికి గురిఅవ్వటం తెలిసిందే. అయితే ఈ వ్యాధి వచ్చిన తర్వాత మార్చి నెల వరకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న సమంత సినిమా షూటింగ్స్ కూడా చాలా వరకు ఆపేసింది. ఇటీవల మళ్ళీ రికవరీ కావడం జరిగింది.

Advertisement
Samantha stunning workout in bikini wear latest video
Samantha stunning workout in bikini wear latest video

ఈ క్రమంలో తాజాగా చాలాకాలం తర్వాత మళ్లీ వర్కౌట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా తాజాగా బికినీలో జిమ్ లో సమంత వర్కౌట్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement