Viral Video : సామీ.. సామీ.. అంటూ స్టూడెంట్ డ్యాన్స్.. ఫిదా అవుతున్న నెటిజ‌న్స్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral Video : సామీ.. సామీ.. అంటూ స్టూడెంట్ డ్యాన్స్.. ఫిదా అవుతున్న నెటిజ‌న్స్

Viral Video : సాధార‌ణంగా స్టూడెంట్స్ స్కూల్స్ లో ఫేర్వెల్.. టీచ‌ర్స్ డే వంటి స్పెష‌ల్ డే రోజు ఆడిపాడుతుంటారు. సాంప్ర‌దాయ‌మైన డ్రెస్సుల్లో రెడీ అయ్యి స్టేజిపై డ్యాన్స్ ల‌తో అల‌రిస్తారు. స్కూల్ ఫంక్ష‌న్స్ లో ఎక్కువ‌గా అమ్మాయిలు డ్యాన్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇలాగే ఎలాంటి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌కుండా త‌న టాలెంట్ తో ఆక‌ట్టుకుంటుంది ఓ స్టూడెంట్. త‌న స్టెప్పుల‌ తో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది.సాధారణంగా పిల్లలు స్కూల్లో అన్ని యాక్టివిటీస్ లోను పాల్గొనడానికి ఇష్టపడతారు. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :14 April 2022,7:00 am

Viral Video : సాధార‌ణంగా స్టూడెంట్స్ స్కూల్స్ లో ఫేర్వెల్.. టీచ‌ర్స్ డే వంటి స్పెష‌ల్ డే రోజు ఆడిపాడుతుంటారు. సాంప్ర‌దాయ‌మైన డ్రెస్సుల్లో రెడీ అయ్యి స్టేజిపై డ్యాన్స్ ల‌తో అల‌రిస్తారు. స్కూల్ ఫంక్ష‌న్స్ లో ఎక్కువ‌గా అమ్మాయిలు డ్యాన్స్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇలాగే ఎలాంటి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌కుండా త‌న టాలెంట్ తో ఆక‌ట్టుకుంటుంది ఓ స్టూడెంట్. త‌న స్టెప్పుల‌ తో డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది.సాధారణంగా పిల్లలు స్కూల్లో అన్ని యాక్టివిటీస్ లోను పాల్గొనడానికి ఇష్టపడతారు. ఇక రీసెంట్ గా ఒక చిన్నారి తన స్కూల్ ఫంక్షన్ లో సామి సామి పాటకు చిందులేసింది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమాలో పాటలు మాములుగా హిట్ అవలేదు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఈ సినిమాలో పాటల‌కు స్టెప్పులు వేస్తునేఉన్నారు. ఈ సోషల్ మీడియా లో ఒకలా తరవాత ఒకళ్లు ఈ సినిమా పాటల డాన్స్ చేస్తూనే ఉన్నారు. సమంత డాన్స్ చేసిన ఐటెం సాంగ్ కుర్ర‌కారుని ఊపేసింది. ఈ పాటలకు ఎంతో మంది సెలెబ్రెటీస్ మరియు సోషల్ మీడియా లో యువతీ యువకులు డాన్స్ వేశారు.ఇప్పటి సోషల్ మీడియా వచ్చాక ఆడపిల్లలు మాములుగా సాంగ్స్ కి డ్యాన్స్ లు మాములుగా వేయటం లేదు.

Sami Sami says student dance Video Viral

Sami Sami says student dance Video Viral

కాగా స్కూల్ ఫంక్షన్ లో ఓ స్టూడెంట్ పుష్ప సినిమాలోని సామీ.. సామీ.. సాంగ్ కి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ డాన్స్ చుసిన నెటిజన్స్ ఈ చిన్నారి మల్టీ టాలెంటెడ్, పిల్లలకి చదువుతో పాటు అన్ని కళలు నేర్చుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త‌న బాడీతో వేవ్ మూమెంట్ చేస్తూ డ్యాన్స్ చేసింది. మాస్ స్టెప్స్ తో వ్యూవ‌ర్స్‌ని ఆక‌ట్టుకుంది. ఈ డ్యాన్స్ చూసి నెటిజ‌న్లు చాలా బాగా చేసింద‌ని పొగుడుతున్నారు.

https://www.youtube.com/watch?v=AtGdFmbTjQ8&t=67s

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది