Viral Video : పామును ముద్దాడబోయిన యువతి.. ఆ పాము ఏం చేసిందో తెలిస్తే షాకే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : పామును ముద్దాడబోయిన యువతి.. ఆ పాము ఏం చేసిందో తెలిస్తే షాకే

Viral Video : పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు పెద్దలు. ఎందుకంటే.. పాములకు పాలు పోసి పెంచినా కూడా అవి కాటేయకుండా ఉండవు అంటారు. కుక్కలా వాటికి విశ్వాసం ఉండదు అంటారు. ఎవరు కనిపించినా.. అవి కాటేయడానికే ప్రయత్నిస్తాయి తప్పితే కాటేయకూడదు అనేది ఏం ఉండదు. అందుకే.. పాము కనిపిస్తే చాలు.. కొందరైతే ఆమడదూరం పరిగెడతారు. పాములు అంత డేంజర్ మరి. పాముల గురించి తెలిసినవాళ్లు.. ట్రెయినింగ్ తీసుకున్న వాళ్లు మాత్రమే పాములతో […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 December 2021,2:25 pm

Viral Video : పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు పెద్దలు. ఎందుకంటే.. పాములకు పాలు పోసి పెంచినా కూడా అవి కాటేయకుండా ఉండవు అంటారు. కుక్కలా వాటికి విశ్వాసం ఉండదు అంటారు. ఎవరు కనిపించినా.. అవి కాటేయడానికే ప్రయత్నిస్తాయి తప్పితే కాటేయకూడదు అనేది ఏం ఉండదు.

అందుకే.. పాము కనిపిస్తే చాలు.. కొందరైతే ఆమడదూరం పరిగెడతారు. పాములు అంత డేంజర్ మరి. పాముల గురించి తెలిసినవాళ్లు.. ట్రెయినింగ్ తీసుకున్న వాళ్లు మాత్రమే పాములతో చెలగాటం ఆడుతారు. పాముల గురించి ఏమాత్రం తెలియని వాళ్లు పాములతో ఆడుకోవాలని చూస్తే అడ్డంగా బుక్కయిపోతారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి.

snake bites young woman while she tries to kiss video viral

snake bites young woman while she tries to kiss video viral

Viral Video : పామును చూసి ఓ యువతి ముద్దాడబోయేసరికి

ఓ యువతి పామును చూసింది. ఒక వ్యక్తి దాన్ని చేతుల్లో పట్టుకొని ఉన్నాడు. అది ఆ యువతికి ముద్దుగా కనిపించింది. దీంతో ముద్దాడబోయింది. దాని దగ్గరికి వెళ్లబోయింది. ఇంతలో ఆ పాము తన వేగంగా ముందుకు తలను తిప్పి తన మూతిని పట్టేసింది. దీంతో ఆ యువతికి తెగ భయం వేసింది. గట్టిగా అరిచేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అది ఖచ్చితంగా మగ పాము అయి ఉంటుంది అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/guldurbakalim/status/1469403301087174657?s=20

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది