Viral Video : ఇది మామూలు ఉడుత కాదండోయ్.. పిల్లి మీదికి ఎక్కి ఏం చేసిందో చూడండి

Authored By Jagadesh Gatla | The Telugu News | Published on: December 20, 2021, 6:20 pm

Viral Video : ఉడుతను చూస్తే ఎంతో ముద్దొస్తుంది కదా. కానీ.. దాని చేష్టలు మామూలుగా ఉండవు. అది ఒక చోట నిలకడగా ఉండదు. చెట్లు ఎక్కుతూ ఉంటుంది. దూకుడు ఎక్కువ. చాలామంది ఉడుతలకు అదో ఇదో ఆహారంగా వేస్తుంటారు. ఇవి ఎక్కువగా జనావాసాల్లో ఉండవు. ఇవి అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.కొందరు ఉడుతలను కూడా పెట్ గా పెంచుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లలో ఉడుతలు కనిపిస్తుంటాయి. చిన్న పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకొని కొందరు పెంచుకుంటూ ఉంటారు కొందరు.

వాటికి కొన్ని గింజలు వేస్తే తిని ఒక చోట ఉంటాయి. అల్లరి చిల్లరగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.ఇంట్లో వేరే పెంపుడు జంతువులు ఉంటే.. వాటితో కలిసి సరదాగా ఆడుకుంటాయి. అన్ని జంతువులు కలిసి సరదాగా ఉంటాయి. పిల్లి, కుక్క ఉంటే.. ఆ రెండూ కలిసి ఆడుకుంటాయి. ఆ రెండూ కొట్టుకుంటాయి.. కలిసి తిరుగుతుంటాయి.ఇలాగే ఓ ఇంట్లో వాళ్లు పిల్లి, ఉడుతను పెంచుకుంటున్నారు. ఇక ఆ రెండు ఊరుకుంటాయా? అవి ఎంత రచ్చ రచ్చ చేశాయో చూస్తే ఆగలేరు.

squirrel and cat fighting viral video

squirrel and cat fighting viral video

Viral Video : పిల్లి మీద ఎక్కి రైడ్ చేసిన ఉడుత

రెండూ కలిసి ఎంతో సందడి చేశాయి. పిల్లితో పోల్చితే ఉడుత చాలా చిన్న ప్రాణి. కానీ.. పిల్లితో అది చేసిన ఆగడాలు మామూలుగా లేవు. రెండు కలిసి రచ్చ రచ్చ చేశాయి.పిల్లితో కాసేపు పోరాడిన ఉడుత.. చివరకు దాని మీదికి ఎక్కేసింది. దాని మీద కూర్చొని పిల్లితో రైడ్ చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. వామ్మో.. ఉడుతకు మామూలు తెలివి లేదు కదా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/guldurbakalim/status/1472565393063567372

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp