Viral Video : క్లాసికల్ డ్యాన్స్ తో అదరగొట్టిన స్టూడెంట్స్.. ఆ తర్వాత క్యాంపస్ లో..
Viral Video : క్లాసికల్ డ్యాన్స్ చేయడానికి అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. కాలేజ్, స్కూల్ ఈవెంట్స్ లలో స్టూడెంట్స్ క్లాసికల్ డ్యాన్స్ లో ఆకట్టుకుంటారు. ఇండియన్స్ ఎక్కువగా క్లాసికల్ డ్యాన్స్ పై మక్కువ చూపిస్తారు. చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో పాల్గొంటారు. ఇక స్టూడెంట్స్ కాలాజీల్లో, స్కూళ్లలో జరిగే కల్చరల్ పోటీల్లో క్లాసికల్ డ్యాన్స్ చేసి అలరిస్తారు. ఇది చూసి పేరెంట్స్ కూడా మురిసిపోతారు.
చిన్నపిల్లు క్లాసికల్ డ్యాన్స్ చేస్తే ముచ్చటేస్తుంది.అయితే అద్భుతమైన శాస్త్రీయ నృత్యాలు పురాతన కాలంలో భారత దేశంలో ఉద్భవించాయి. వీటిలో భరత నాట్యం, కూచిపుడి ఎంతో ఆధరణ పొందాయి. కళలు, సంస్కృతి పై ఆసక్తితో చాలామంది ఈ ప్రాచీన నృత్య కళలు నేర్చుకుని ఆకట్టుకుంటారు. సాంప్రదాయబద్దంగా కట్టు బొట్టు ఉండటంతో చాలా మంది లైక్ చేస్తారు. అందుకే పెద్దవాళ్లు చిన్నపిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంటారు.

Student Classical Dance Video Viral
క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ కళ్లతో చేతులతో అద్బుత నటనను ప్రదర్శిస్తుంటారు.హీరోయిన్స్ కూడా చాలా మంది నిజజీవితంలో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని ప్రదర్శిస్తుంటారు. ఇక సినిమాల్లో అయితే అద్బుతంగా చేస్తారు.కాగా ప్రస్తుతం ఓ స్టూడెంట్ చేసిన క్లాసికల్ డ్యాన్స్ వైరల్ గా మారింది. యూనిఫామ్ లో ఎంతో చక్కగా క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు లైక్స్ కొట్టి కామెంట్స్ పెడుతూ ప్రశంసిస్తున్నారు. మీరు కూడా చూసి ఆనందించండి..
View this post on Instagram