Viral Video : బ్లాక్ డ్రెస్ లో నడుము తెగ తిప్పేస్తూ అదరగొట్టిన యువతి.. వైరల్ వీడియో..!
Viral Video : ఏదైనా కొత్త సినిమా పాట ట్రెండింగ్ లో ఉందంటే దాని అంతు చూడకుండా ఉండలేరు అమ్మాయిలు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండాలన్నా.. ట్రెండ్ సెట్ చేయాలన్నా వాళ్లతోనే సాధ్యం. అంతా ప్రభావితం చేస్తున్నారు తమ స్పెప్పులతో.. సోయగాలతో.. పొట్టి పొట్టి డ్రెస్సులతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి వ్యూస్ ని పెంచుకుంటారు. అమ్మాయిలదేముందడి.. ఓ క్యూట్ లుక్ ఇస్తే చాలు అబ్బాయిలు అలా పడుంటారు. అలాంటిది.. హాట్ హాట్ గా ఫర్మామెన్స్ ఇరగదీస్తుంటే ఇంకేమైనా ఉందా..
లైకులే లైకులు.. కాంప్లమెంటరీ కామెంట్స్ తో నిండిపోతుంది.ఒకప్పటిలా అమ్మాయిలు ఇంటికి.. వంటకి మాత్రమే పరిమితం అవ్వడంలేదు. తమకి నచ్చింది చేసుకుంటూ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. తమలో టాలెంట్ బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ చూపిస్తూ తెగ పాపులర్ అవుతున్నారు. కొంచెం కొత్తగా ఆలోచించి ముందుకు దుసుకుపోతున్నారు. సినిమా సాంగ్ ట్రెండింగ్ లో ఉంటే చాలు అచ్చం అలాగే క్యాస్టుమ్ ధరించి వాళ్లను అనుసరిస్తూ స్పెప్పులతో ఇరగదీస్తున్నారు. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అంటూ పిచ్చెకిస్తున్నారు.
దీంతో తెగ వైరల్ అవుతున్నారు. అంతే కాదు. సినిమా, రియాల్టీ షోలు, డ్సాన్స్ షోలలో చాన్స్ లు కూడా కొట్టేస్తున్నారు.ఆ మధ్య తెగ ట్రెండింగ్ లో ఉన్న అరబిక్ పాటకు సెలబ్రెటీలు సైతం డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇన్ స్టా లో ఐతే అమ్మాయిలు ఓ ఆటాడుకున్నారు ఈ పాటతో.. ప్రస్తుతం ఓ డ్యాన్స్ వీడియో ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ లో ఓ అమ్మాయి అరబిక్ పాటకి డ్యాన్స్ చేస్తూ తెగ తిప్పేస్తోంది. దీంతో వేల్లో లైకులు వచ్చిపడతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి…
View this post on Instagram