Viral Video : ఈ కోతి ఎద‌రుగా ఉన్న‌ ప‌క్షిని ఇలా చేస్తుందేంటి.. చూస్తే న‌వ్వాపుకోలేరు..!

Authored By mallesh | The Telugu News | Updated on : 21 February 2022, 5:00 pm

Viral Video : మ‌నిషికి, కోతికి చాలా ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయంటారు. ఇవి కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే నిజ‌మే అనిపిస్తోంది. ఎందుకంటే అవి కూడా అచ్చం మ‌నుషుల్లాగే ప్ర‌వ‌ర్తిస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇక‌పోతే ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోల‌ను చూస్తుంటే.. అవి ఎంత‌లా అప్ డేట్ అవుతున్నాయో మ‌న‌కు అర్థం అవుతుంది. ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా ట్రెండ్ అవుతోంది.

అయితే దాన్ని చూసిన త‌ర్వాత మీరు నిజంగానే షాక్ అయిపోతారేమో.ఈ వైర‌ల్ వీడియోలో మ‌నం చూస్తుంటే.. ఓ చెక్క మీద కోతి, ఓ ప‌క్షి కూర్చున్న ఉన్న‌ట్టు మ‌న‌కు తెలుస్తోంది. అయితే కోతి త‌న ముందు కూర్చుని ఉన్న ప‌క్షిని త‌దేకంగా చూస్తుంది. ఆ ప‌క్షి ఏమో కొంచెం పొడ‌వాటి ముక్కుతోటి కొంచెం భ‌యం భ‌యంగా చూస్తోంది. అయితే ఎదురుగా కోతి ఉన్నా స‌రే అది మాత్రం భ‌యంతో పారిపోకుండా అలాగే ఉండ‌టం ఇందులో చూడొచ్చు.

this monkey is doing the bird in front you i can not smile

this monkey is doing the bird in front you i can not smile

Viral Video : న‌వ్వు తెప్పిస్తున్న..

ఇక ఆ కోతి మాత్రం ఆ ప‌క్షిని ఏదో అనుమానంగా చూస్తున్న‌ట్టు భ‌యం భ‌యంగా చూడటం మ‌నం ఇందులో చూడొచ్చు. అయితే ఆ కోతి చూస్తున్న తీరు మాత్రం అంద‌రికీ న‌వ్వు తెప్పించ‌క మాన‌దేమో. మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి ఆ వీడియోను. ఎందుకంటే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. మ‌రి లేటెందుకు మీరు కూడా దాన్ని చూసేయండి.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp