
Viral Video A Dog Named Shunakam Reading News Paper
Viral Video : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంది. మరికొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోతాం. కొన్ని వీడియోలు మనకు అవగాహన కల్పిస్తాయి. అయితే ఈ వీడియోని చూస్తే అవాక్కావాల్సిందే. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన పేపర్ చదువుతాం. కానీ జంతువులు తన కళ్ళతో చూడడం తప్ప పుస్తకాలు పేపర్లు చదవలేవు. కానీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన శునకం పేపర్ చదువుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన వారంతా ఆ శునకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోని చూసిన నెటిజన్లు మనుషులే కాదు, కుక్కలు కూడా పేపర్ చదవగలవా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా పేపర్ చదువుతున్న ఈ శునకం డ్రెస్ స్టైల్ కూడా అదిరిపోతుంది. ఒక సోఫాలో కూర్చొని, తెల్లటి చొక్కా, కళ్లద్దాలు పెట్టుకొని పేపర్ చదువుతూ స్టిల్ ఇవ్వగా దాని యజమాని ఈ శునకం చేసే విన్యాసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Viral Video A Dog Named Shunakam Reading News Paper
గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ శునకం న్యూస్ పేపర్ ని తన కాళ్ళ సాయంతో పట్టుకొని ఎంతో ఏకాగ్రతతో పేపర్ ను చదువుతుంది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన వారంతా తమ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే మంచి బాలుడు వార్తలు చదువుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. పిల్లాడు చదువుకుంటున్నాడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఓ మై గాడ్ ఎవరైనా చదివేటప్పుడు కళ్ళు రెప్పలు వేస్తారు ఈ శునకం మాత్రం కళ్ళు రెప్ప ఆర్పడం లేదంటూ ఈ వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.