who is the responsibility for late of Mahesh Babu and Trivikarm Movie late
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదల అయ్యి చాలా నెలలు అవుతోంది. అయినా కూడా ఇప్పటి వరకు మహేష్బాబు తదుపరి సినిమా ప్రారంభం కాలేదు. గతంలోనే మహేష్బాబు తదుపరి సినిమా ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అధికారిక ప్రకటన వచ్చే సంవత్సరం దాటిన కూడా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో వచ్చే ఏడాది అయినా సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ప్రారంభించి మెల్లగా షూటింగ్ జరిగినా పర్వాలేదు కానీ అసలు షూటింగ్ ప్రారంభించక పోవడంతో ఏ సమయంలోనైనా సినిమా క్యాన్సిల్ అయింది అంటూ ప్రచారం జరిగే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికి కూడా సినిమా ప్రారంభించక పోవడంతో అసంతృప్తిగా ఉంది అంటూ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
who is the responsibility for late of Mahesh Babu and Trivikarm Movie late
సోషల్ మీడియాలో ఈ సినిమా ఆలస్యం కు కారణం ఎవరు అంటూ ప్రచారం జరుగుతోంది మహేష్ బాబు డేట్లు ఇవ్వక పోవడం వలన సినిమా ఆలస్యం అవుతుందా.. లేదంటే త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయక పోవడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందా అంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారిద్దరిలో ఎవరో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు జక్కన్న సినిమా లో నటించాల్సి ఉంది. కనుక ఈ సినిమా త్వరగా పూర్తి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.