Viral Video : పరుగు సినిమాలాగే.. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్న కూతురు.. వెళ్లొద్దని ప్రాధేయపడ్డ తండ్రి.. వీడియో !
ప్రధానాంశాలు:
Viral Video : పరుగు సినిమాలాగే.. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్న కూతురు.. వెళ్లొద్దని ప్రాధేయపడ్డ తండ్రి.. వీడియో !
Viral Video : ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలను చూస్తుంటాం. ప్రేమించలేదని యువతలపై దాడులు, చంపడాలు ఇలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే అమ్మాయి ప్రేమ విషయం తెలిసిన కొందరు తల్లిదండ్రులు కూడా పెట్రేగిపోతుంటారు. ప్రియుడి ఇంటిపై దాడులకు పాల్పడుతుంటారు. ఏకంగా ఆ అబ్బాయిని చంపడానికి కూడా వెనకాడకపోవడం మనం చూశాం.

Viral Video : పరుగు సినిమాలాగే.. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్న కూతురు.. వెళ్లొద్దని ప్రాధేయపడ్డ తండ్రి.. వీడియో !
Viral Video నిజంగా దారుణం..
అయితే తమిళనాడులో ఓ విచిత్ర ఘటన జరిగింది. పరుగు సినిమాలో మాదిరిగా జరిగిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే తండ్రి వెళ్లొద్దంటూ కాళ్ల వేళ్ల పడడం ప్రతి ఒక్కరికి కంట తడి పెట్టించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, చాలా మంది నెటిజన్స్ కూతురిని దారుణంగా తిట్టిపోస్తున్నారు.
నాకే అలాంటి కూతురు ఉంటే ఏం చేసేవాడినో నాకే తెలియదు అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. అయితే వీడియోలో ఒకవైపు తండ్రి కూతురిని ప్రాధేయపడడం, మరోవైపు కూతురు తండ్రి పాదలకి మొక్కుతూ మమ్మల్ని వదిలేయండి అనడం మనం గమనించవచ్చు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
పరుగు సినిమాలో దృశ్యం.. తమిళనాడు లో ప్రత్యక్షం!
కన్న కూతురు ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొదని ప్రద్యేయ పడుతున్న తండ్రి.. విడియో వైరల్#TamilNadu #Daughters #UANow #Parents pic.twitter.com/fzv51crOnO
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 22, 2025