
viral video in Born child puspa Movie Dialog in Taggedele
Viral Video : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. కేవలం తెలుగు నాటే అని కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా పుష్ప ప్రకంపనలు పుట్టించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పలికిన డైలాగులు, చేసిన డ్యాన్స్ స్టెప్పులు, దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు అన్నీ పెద్ద హిట్ అయ్యాయి. వీటిని హిట్ అనేకంటే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అని అనడం సబబు.
ఎందుకంటే పుష్ప ఫీవర్ కొంత మందికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సెలెబ్రెటీలు పుష్ప డైలాగులతో హోరెత్తించారు. అల్లు అర్జున్ మేనరిజంతో అలరించారు. 2021 డిసెంబర్ 17 విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా కోట్లను కొల్లగొట్టింది. నిర్మాతలకు ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన చాలా మంది సెలెబ్రెటీలు పుష్ప ‘తగ్గేదేలే’ అంటూ వీడియోలు చేశారు.
viral video in Born child puspa Movie Dialog in Taggedele
ఇక శ్రీ వల్లి పాటకు కూడా కొంత మంది వైరల్ స్టెప్పులేశారు. లోక జ్ఞానం తెలిసిన వారయితే ఏమో అనుకోవచ్చు కానీ అప్పుడే పుట్టిన బుడ్డోడికి కూడా పుష్ప ఫీవర్ అంటుకుంది. ఆ బుడ్డోడు కూడా తన గడ్డం మీద చేతులను పెట్టుకుని తగ్గేదేలే అంటున్నట్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి… ఏమనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
TRS : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పాత జెండా పేరు చుట్టూ వేడి చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను…
Ajay Ghosh : టాలీవుడ్‌లో మరోసారి రెమ్యూనరేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ ఇటీవల…
This website uses cookies.