Viral Video : ఆహా..!! ఏమి హాయిలే అలా.. అన్న‌ట్లు ఈ కోడి భ‌లే ఊగుతోందిగా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఆహా..!! ఏమి హాయిలే అలా.. అన్న‌ట్లు ఈ కోడి భ‌లే ఊగుతోందిగా..

Viral Video : ప‌ల్లెటూళ్ల‌లో నాటు కోళ్లు ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌తాయి. ఇంటి ఆవ‌ర‌ణ‌లో, చూట్టూ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ఈ కోళ్ల‌లో చాలా ర‌కాలుంటాయి. వీటిని పెంచ‌డానికి ఇళ్ల ప‌క్క‌న చిన్న చిన్న గూళ్ల‌లాగా మ‌ట్టితో క‌ట్టి సుమారు ఒక అయిదు.. ఆరు.. ప‌ది ఇలా పెంచుతారు. ఉదయాన్నే వాటిని అందులోంచి విడిచి పెట్టి గింజ‌లు వేస్తుంటారు. ఈ కోళ్లు సాధార‌ణంగా ఇంటి ప‌రిస‌రాల్లో ఉన్న గింజ‌లు, గ‌డ్డి మొక్క‌లు తింటు తిరుగుతాయి. ఎక్క‌డ‌దొరికితే అక్క‌డ నీళ్లు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :28 March 2022,5:00 pm

Viral Video : ప‌ల్లెటూళ్ల‌లో నాటు కోళ్లు ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌తాయి. ఇంటి ఆవ‌ర‌ణ‌లో, చూట్టూ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. ఈ కోళ్ల‌లో చాలా ర‌కాలుంటాయి. వీటిని పెంచ‌డానికి ఇళ్ల ప‌క్క‌న చిన్న చిన్న గూళ్ల‌లాగా మ‌ట్టితో క‌ట్టి సుమారు ఒక అయిదు.. ఆరు.. ప‌ది ఇలా పెంచుతారు. ఉదయాన్నే వాటిని అందులోంచి విడిచి పెట్టి గింజ‌లు వేస్తుంటారు. ఈ కోళ్లు సాధార‌ణంగా ఇంటి ప‌రిస‌రాల్లో ఉన్న గింజ‌లు, గ‌డ్డి మొక్క‌లు తింటు తిరుగుతాయి. ఎక్క‌డ‌దొరికితే అక్క‌డ నీళ్లు తాగుతుంటాయి.

ఈ కోళ్లు గుడ్లు పెడుతుంటాయి. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ గుడ్ల ద్వారా పిల్ల‌ల్ని చేస్తాయి. అయితే ఎక్కువ‌గా ఈ కోళ్లు ఇంటి ఆవ‌ర‌ణంలోని చెట్ల‌పై, వ‌స్తువుల‌పై, గోడ‌ల‌పైకి ఎక్కి కూర్చుంటాయి. ఊరంతా ఓ రౌండ్ వేస్తాయి. ఇలా ఎక్క‌డంటే అక్క‌డ తిరుగుతాయి. చెట్ల‌పై, క‌ట్టెల‌పై ఇంటి ఆవ‌ర‌ణ‌లో వేసిన వ‌స్తువుల‌పై ఎగురుతూ ఉంటాయి.

Viral Video in Hen

Viral Video in Hen

Viral Video : వ‌స్తువ‌ల‌పైకి ఎగురుతూ..

అయితే ఓ కోడిపెట్ట ఊయ‌ల‌పై ఎంచ‌క్కా ఊగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. కోడి ఊయ‌ల‌పైకి ఎగ‌ర‌గానే ఆ వేయిట్ తో ఊయ‌ల ఊగుతోంది. దానిపై కూర్చుని హాయిగా ఊగుతూ క‌నువిందు చేస్తోంది. ఎంత హాయిగా ఉందో అన్న‌ట్లు ఉంది ఆ కోడి ఫీలింగ్. ఓ నెటిజ‌న్ దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు ఈ వీడియో చుస్తూ వావ్.. అమేజింగ్.. హాయిగా ఎంజాయ్ చేస్తోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. లైకులు కొట్టి తెగ వైర‌ల్ చేస్తున్నారు.

https://twitter.com/Yoda4ever/status/1507915310816505869

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది