Viral Video in puppy typing on a laptop
Viral Video : ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఓ పెంపుడు జంతువు ఉండటం కామన్ అయిపోయింది. కొందరు వాటిని ఏదో పెంచుకుంటున్నామా? అన్నట్టుగా చూస్తారు.. మరి కొందరు వాటి బాగోగులను ఎక్కువగా పట్టించుకుంటారు. మరి కొందరు వాటితో కలిసిపోయి ఇంట్లో ఒకరిగా గుర్తిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో మనుషుల లాగే జంతువులు సైతం మనల్ని అనుసరిస్తుంటాయి.మన చేసే పనిని అనుకరిస్తూ అవి కూడా అదే పనిని చేసేందుకు ట్రై చేస్తాయి.
ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసిన నెటిజన్స్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు..ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కపిల్ల ముందు బొమ్మ ల్యాప్ లాప్‌తో వర్క్ చేసినట్టు యాక్ట్ చేశాడు. కుక్క పిల్ల చూస్తుండగానే కీ బోర్డుపై ఇష్టం వచ్చినట్టుగా టైప్ చేసినట్టు నటించాడు.దాని డిస్ ప్లే పై కుక్క బొమ్మ సైతం ఉంది.
Viral Video in puppy typing on a laptop
ఇక దానిని కుక్క పిల్లకు ఇవ్వడంతో అది కూడా ఆ బొమ్మ ల్యాప్ లాప్‌పై తన కాళ్లతో టైం చేయాలని చాలా ట్రై చేసింది. ఇష్టం వచ్చినట్టు టైపింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.