viral video is weird ducks feeding fish
Viral video : కొన్ని జంతువులు, పక్షులు బద్ద శత్రువులుగా ఉంటాయి. ఎప్పుడూ పోట్లాడుతూ కనిపిస్తాయి. కొన్ని బద్ద విరోదులైనా చాలా చక్కగా స్నేహం చేస్తాయి. ఒక్కోసారి కొన్ని ఒకదానికికొకటి సాయపడుతూ ఉంటాయి. ఓ కుక్క గుర్రం మీద స్వారీ చేస్తుంది. మరో చిన్న బాతు, పిల్లి వెంటే పరుగులు తీస్తుంటుంది. ఒక చిట్టెలుక, పాముతో కలిసిమెలిసి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతున్న ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని జీవులు వేరే జాతి పిల్లల ఆలనా పాలనా చూస్తుంటాయి.
కోకిల పెట్టిన గుడ్లను కాకి పొదిగి, దాని పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది. ఇలా చాలా వరకు పక్షుల్లో జంతువుల్లో స్నేహం చిగురిస్తుటుంది.వేటాడే జంతు జాతుల్లో కూడా ఇలాంటి సున్నిత ధోరణి వల్ల ఏదైనా ఒక పిల్లకు, దానిని పెంచే తల్లికి మధ్య మమతానురాగాలు ఏర్పడుతాయి. గాడిద, కుక్క మధ్య మంచి స్నేహం కుదురుతుంది. కలిసి జీవించడంలో ఉన్న ప్రయోజనాలు,
viral video is weird ducks feeding fish
అవి మిగతా జాతుల జంతువులంటే ఉన్న భయాన్ని కూడా అధిగమించేలా చేస్తాయి. ఇలా అవి తెలియకుండానే స్నేహానికి అలవాటు పడతాయి.స్నేహానికి ఎటువంటి హద్దులు లేవని నిరూపించాయి ఈ బాతులు . ఆహారం కోసం అలమటిస్తున్న చేపలను చూసి స్వయంగా తమ నోటితో అందిస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచా యి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు వావ్! అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.