Viral Video : ఇవి చీమ‌లా.. ఇంజినీర్లా.. ఆకును ఇంత చ‌క్క‌గా క‌త్తిరిస్తున్నాయేంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఇవి చీమ‌లా.. ఇంజినీర్లా.. ఆకును ఇంత చ‌క్క‌గా క‌త్తిరిస్తున్నాయేంటి..?

Viral Video : ఈ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల ప‌నులు స‌హ‌జంగానే జ‌రుగుతుంటాయి. అందులో జీవులు త‌మ జీవ‌న ప్ర‌యాణంలో ఎన్నో ర‌కాల ప‌నులు చేస్తుంటాయి. అయితే చిన్న చీమలు చేసే ప‌నులు మ‌నంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. అవి చూడ‌టానికి చాలా చిన్న‌గా అనిపించినా కూడా.. ఇంజినీర్ల మాదిరిగా ప‌నులు చేయ‌డం మ‌నం చూస్తున్నాం. అవి వేలాదిగా ఉన్నా కూడా ఎవ‌రో దిశా నిర్దేశం చేసిన‌ట్టుగా క‌లిసిక‌ట్టుగా ప‌నులు చేయ‌డం మ‌నం చూస్తుంటాం. అవి పుట్ట‌ను పెట్టే […]

 Authored By mallesh | The Telugu News | Updated on :9 February 2022,6:00 pm

Viral Video : ఈ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల ప‌నులు స‌హ‌జంగానే జ‌రుగుతుంటాయి. అందులో జీవులు త‌మ జీవ‌న ప్ర‌యాణంలో ఎన్నో ర‌కాల ప‌నులు చేస్తుంటాయి. అయితే చిన్న చీమలు చేసే ప‌నులు మ‌నంద‌రికీ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తాయి. అవి చూడ‌టానికి చాలా చిన్న‌గా అనిపించినా కూడా.. ఇంజినీర్ల మాదిరిగా ప‌నులు చేయ‌డం మ‌నం చూస్తున్నాం. అవి వేలాదిగా ఉన్నా కూడా ఎవ‌రో దిశా నిర్దేశం చేసిన‌ట్టుగా క‌లిసిక‌ట్టుగా ప‌నులు చేయ‌డం మ‌నం చూస్తుంటాం.

అవి పుట్ట‌ను పెట్టే ట‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ప‌నిచేస్తాయో మ‌నంద‌రికీ తెలిసిందే. మ‌నుషుల్లాగే ఇల్లు క‌ట్టే ట‌ప్పుడు ఒక్కో ఇటుకను వ‌రుస క్ర‌మంలో ఎలా పేరుస్తామో అవి అలాగే పేరుస్తాయి. అదే ఆశ్చ‌ర్యంగా అనిపిస్తే.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ ఆకును రంపంతో కోసిన‌ట్టు చ‌క్క‌గా కోసి తీసుకెళ్తున్నాయి. ఒక్కో చీమ వ‌చ్చి ఆకును చాకులా కోసుకుని వెం బెట్టుకుని వెళ్ల‌డం మ‌నం ఈ వీడియోలో చూడొచ్చు.

viral video like engineers why are they cutting the leaf so nicely

viral video like engineers why are they cutting the leaf so nicely

Viral Video : ఇంజినీర్ల లాగే..

చాకుతో కోసినా అంత ప‌ర్ ఫెక్ట్ గా వ‌స్తుందో లేదో చెప్ప‌లేం. కానీ ఈ చీమ‌లు మాత్రం ఇలా ఎంతో చ‌క్క‌గా కోసుకుని వెళ్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా కూడా ఇవి మామూలు చీమ‌లు కావంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. అంత‌లా అవి ప‌ని చేస్తున్నాయంటే న‌మ్మండి మ‌రి. మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

https://twitter.com/Sci_Nature0/status/1490743498689191944

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది