Viral Video : లడ్డులాంటి భార్యను పక్కనెట్టుకుని ఆ పని చేస్తున్న వరుడు.. వైరల్ వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : లడ్డులాంటి భార్యను పక్కనెట్టుకుని ఆ పని చేస్తున్న వరుడు.. వైరల్ వీడియో..!

Viral Video : ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి. మరి కొన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. కాగా, ఈ ఫన్నీ వీడియో చూసి మీరు నవ్వు ఆపుకోకుండా ఉండలేరనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియోలో వధువును పక్కనబెట్టుకుని వరుడు ఏం చేస్తున్నాడంటే..సాధారణంగా నూతన వధువరులకు సంబంధించిన వీడియోలు బోలెడన్ని నెట్టింట హల్ చల్ చేశాయి. అందులో చాలా వరకు […]

 Authored By mallesh | The Telugu News | Updated on :9 January 2022,10:00 pm

Viral Video : ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి. మరి కొన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. కాగా, ఈ ఫన్నీ వీడియో చూసి మీరు నవ్వు ఆపుకోకుండా ఉండలేరనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియోలో వధువును పక్కనబెట్టుకుని వరుడు ఏం చేస్తున్నాడంటే..సాధారణంగా నూతన వధువరులకు సంబంధించిన వీడియోలు బోలెడన్ని నెట్టింట హల్ చల్ చేశాయి. అందులో చాలా వరకు న్యూలీ మ్యారేజ్ సందర్భంగా డ్యాన్స్ చేసిన వీడియోలు మెజారిటీ అని చెప్పొచ్చు. కాగా, ఈ వీడియో ఆ కోవకు చెందినది కాదండోయ్..

ఇందులో వరుడు చేసిన సరదా పని చూసి అందరు తెగ నవ్వుకుంటున్నారు. సదరు పని ద్వారా వరుడు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వింత మనిషి అని అందరూ అనుకుంటున్నారు. వైరల్ వీడియో వివరాల్లోకెళితే..వీడియోలో వరుడు పెళ్లి తర్వాత స్టేజీ మీదకు వచ్చేశాడు. అందరూ ఫొటోల కోసం ఎదురు చూస్తున్నారు.ఈ సందర్భంలో వధువుతో ముచ్చటిస్తూ ఫొటోలకు ఫోజులివ్వాల్సిన వరుడు ఎంచక్కా హాయిగా వధువును పక్కనపెట్టేశాడు. రసగుల్లాలను టకాటక్ తెగ లాగించేశాడు. ఇదంతా పక్కనున్న వాళ్లు వీడియో రికార్డు చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. అలా మొహమాటానికి అయినా వధువును తింటావా అని అడగకుండానే తను మాత్రం ధనాధన్ రసగుల్లాలను లాగించేశాడు. ఆ టైంలో వధువు పక్కన కూర్చొని వరుడి వైపు అస్సలు చూడకుండా ముఖం తిప్పేసుకుంది. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Newly married couple video viral in social media

Newly married couple video viral in social media

Viral Video : వీడియో చూసి తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు..

ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. వరుడు లడ్డులాంటి పెళ్లాం పక్కన ఉంటే ఆమెను పట్టించుకోకుండా తన పని తాను కానించేస్తున్నానడి నెటిజన్లు అంటున్నారు. మొత్తంగా వీడియో చూసిన నెటిజన్లు అందరూ వెరీ ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. వీడో వింత వరుడు అని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది