Viral Video : వరమాల తెచ్చిన తంటా.. పెళ్లి కొడుకును చూసి నవ్వుకున్న అతిథులు

Advertisement

Viral Video : సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ప్రతిరోజూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో సమాజానికి మెసేజ్ ఇచ్చే వీడియోలే కాకుండా ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ రోజుల్లోప్రతి ఒక్కరూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. లైక్స్, షేర్స్ అధికంగా రావడంతో వీరంతా జీవితంలో ఏదో సాధించినట్టు ఫీలైపోతుంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వివాహ వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజాగా ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో వరుడు చేసిన పొరపాటు అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేలా చేసింది. వరుడు ఇలా చేస్తాడని బహుశా కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఈ వీడియో చూసిన వారంతా నవ్వు ఆపుకోకుండా ఉండటం చాలా కష్టం. మీరు వీడియోను ఎన్నిసార్లు చూసినా నవ్వు ఆగదు. వధువు, వరుడు వరమాల వేసింది. ఇప్పుడు వరుడు కూడా జయమాలను వధువు మెడలో వేయాల్సి ఉంది. కానీ అప్పుడు ఏం జరిగిందంటే నిజానికి, వరుడు వధువు మెడలో దండ వేయగానే అది ఆమె నుదిటిపై వేలాడింది.

Advertisement
Viral Video on Groom funny conversation with bride
Viral Video on Groom funny conversation with bride

ఈ సీన్ చూసి ఎవరైనా నవ్వుకోవచ్చు. ఆశ్చర్యకరంగా, వరుడు మళ్లీ ప్రయత్నించినప్పుడు. వరమాల ఆమె మెడలో పడకుండానే నుదిటికి తగిలి నేరుగా నేల మీద పడింది. ఆ తర్వాత వీడియోలో ఏం జరిగిందో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.ఈ వీడియో ఘంటా అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఐడీ అప్‌లోడ్ అయ్యింది. దీనిని చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకు ఎంతలా వైరల్ అయ్యిందంటే ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షణలు లభించగా.. లక్షకు పైగా మంది లైక్స్ చేశారు. చాలా మంది షేర్ కూడా చేసినట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

Advertisement
Advertisement