Viral Video : సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని భయపెట్టిస్తే మరికొన్ని మానవత్వంతో స్పందించే సన్నివేశాలు ఉంటాయి. నెట్టింట్లో ఎక్కువగా కోతులు, కుక్కలు, పిల్లులు వంటి జంతువుల వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఇందులో చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. పెంపుడు జంతువులైతే యజమానితో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అలాగే యజమాని ఏం చేస్తే అదే చేస్తుంటాయి.. అలాగే కొన్ని పనుల్లో సహాయం కూడా చేస్తుంటాయి. ఒక కోతులైతే అవి చేసే చేష్టలకు నవ్వు తెప్పిస్తాయి. అవి చేసే వింత వింత చేష్టలతో నవ్వు తెప్పిస్తుంటాయి.
అయితే ఈ క్రమంలో కొన్ని సార్లు అవి ప్రమాదంలో పడుతుంటాయి. మానవత్వంతో కొందరు వాటిని రక్షిస్తుంటారు. అలాగే కొంతమంది వాటిని హింసిస్తుంటారు… అవి కనబడితే చాలు చిరాకు పడుతుంటారు. అలాగే జంతువులకు కూడా స్నేహగుణం చాలా వరకు ఉంటుంది. ఒక్కోసారి చిన్న పిల్లలు ప్రమాదంలో పడితే వెంటనే రక్షించడానికి ప్రయత్నిస్తుంటాయి. వాటిలో కూడా మానవత్వం ఉందని నిరూపిస్తుంటాయి. ఇలా ఎన్నో వీడియోలో నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కుక్క ప్రమాదంలో పడిన వీడియో భయాన్ని పుట్టిస్తోంది.
కొండచిలువ భారిన పడి చిక్కుకోగా అక్కడే ఉన్న వ్యక్తులు సాయం చేయడానికి ప్రయత్నించారు. కుక్కని కొండ చిలువ పూర్తిగా చుట్టేసి ఊపిరాడకుండా చేస్తుండగా అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు పోరాడి దాని భారి నుంచి కుక్కను కాపాడారు. దీంతో కుక్కు ప్రాణభయంతో వెంటనే అక్కడినుంచి పరుగు తీసింది. ఇక కుక్కును కాపాడిన వాళ్లను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రాణాలకు తెగించి రిస్క్ చేసి కాపడటంతో వారి సాహసాలను మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి…..
Turmeric Milk : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో ఆసక్తి పెరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది…
Coconut Oil : చలికాలం రానే వచ్చేసింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. అలాగే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు…
Butterfly Pea Flower Tea : శంకు పూలను అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అలాగే ఆయుర్వేద ప్రకారం ఈ…
Betel Leaf : తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే ఈ తమలపాకులలో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ…
Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు..? ఈ మొక్క ఇంటి పెరట్లో…
Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన…
Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో…
Karthika Purnima : ఈ ఏడాది కార్తీక మాసంలో ఇప్పటికే రెండు సోమవారాలు ఏకాదశులు ముగిశాయి. ఇక్కడ నవంబర్ 15వ…
This website uses cookies.