Viral Video : బైక్ పై ముందో అమ్మాయి వెనుకో అమ్మాయి రెచ్చిపోయిన బైకర్.. ఊహించని షాక్ ఇచ్చిన ముంబై పోలీసులు వీడియో వైరల్..!!

Advertisement

Viral Video : ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఏదో రకంగా గుర్తింపు పొందుకోవడానికి రకరకాల వీడియోలలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువత అయితే బైకులపై చెలరేగిపోతున్నారు. మొన్న విశాఖపట్నంలో పబ్లిక్ గా బాయ్ ఫ్రెండ్ బైక్ తోలుతుంటే మరో అమ్మాయి ముందు కూర్చుని.. అసభ్యకరంగా

Advertisement
Viral Video The girl behind the girl on the bike is the angry biker
Viral Video The girl behind the girl on the bike is the angry biker

ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆ జంటను గుర్తించి… విశాఖ పోలీసులు భారీగా ఫైన్ వేయడం జరిగింది. తాజాగా ఈ రకంగానే ముంబైలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ముంబైలో ఓ బైకర్ ముందు ఒక అమ్మాయి వెనక మరో అమ్మాయినీ కూర్చోబెట్టుకుని రోడ్లపై స్టంట్స్ వేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హెల్మెట్ ధరించకుండా

Advertisement

ప్రమాదకరంగా ఆ బైకర్ వీడియోలో కనిపించడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బైక్ నడిపిన వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ముంబై మొత్తం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిబుల్ రైడింగ్ తో పాటు హెల్మెట్ లేకుండా ధరించడంతో ఆ ఇద్దరి అమ్మాయిలని కూడా అదుపులోకి తీసుకోవాలని వీడియో చూసి నాకు చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement