Viral Video : ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎక్కడికో వెళ్తుంది. ఏ.ఐ కూడా వచ్చి ఎవరి అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లే చేసేస్తున్నాయి. ఐతే ఇది అంతా ఒక పక్కే మరో సైడ్ ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నాయి.
ఆ గిరిజన గ్రామాల్లో కరెంట్ అనేది ఉండదు. సాయంత్రం సూర్యుడు పోతే వారి వెలుగు పోతుంది. ఐతే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీలోని నీలబంద గ్రామంలో ఇన్నాళ్లకు విద్యుత్ సౌఅర్యం ఏర్పాటు చేశారు. మొదటిసారి లైట్ వెలుతు చూసిన ఆ గ్రామ మహిళలు తమ సంతోషాన్ని థింసా నృత్యంతో వెల్లడించారు.
వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం కామన్. ఒక 10 నిమిషాలు కరెంట్ పోతేనే అల్లాడిపోతుంటారు కొందరు. కానీ అక్కడ విద్యుత్ ఇప్పుడు వచ్చింది అంటే.. వారి జీవితాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇ లాంటివి చూసినప్పుడైనా మనం ఎంత సాంకేతికంగా ముందుకు వెళ్తున్నామో మనకు దగ్గర్లోనే వెనకపడిన ప్రాంతాలు కనీస అవసరాలు కూడా లేని ప్రజలు నివసిస్తున్నారు అన్న ఆలోచన రావాలి. Viral Video, Tribal Area, First Light, Happyness
keerthy Suresh : ఆఫ్టర్ మ్యారేజ్ కీర్తి సురేష్ ఏం ఫిక్స్ అయ్యిందో కానీ అమ్మడు మాత్రం ఒక రేంజ్…
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Peerzadiguda పరిధిలోని 6వ డివిజన్లో ఈరోజు శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్ ను…
Allu Arjun : నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా thandel Movie ఈ శుక్రవారం…
Rashmika Mandanna : బాలీవుడ్ లో మన నేషనల్ క్రష్ రష్మిక బిజీగా మారిపోయింది. యానిమల్ హిట్ తో రష్మిక…
Nirmala Sitharaman : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman రైతుల కోసం 'ధన్ ధాన్య కృషి' పథకాన్ని…
Monalisa Bhosle : మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన మోనాలిసా వైరల్ అయిన…
Telangana Congress : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అధికారం కోసం రేవంత్ రెడ్డి…
Nagababu : జనసేన అగ్రనేత నాగబాబు ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా…
This website uses cookies.