Viral Video : స్పైడర్ మ్యాన్ ను మరిపిస్తున్న ఈ పిల్లిని చూడండి.. ఎలా ఎక్కుతుందో.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : స్పైడర్ మ్యాన్ ను మరిపిస్తున్న ఈ పిల్లిని చూడండి.. ఎలా ఎక్కుతుందో..

Viral Video : నేటి రోజుల్లో పెంపుడు జంతువులను అనేక మంది పెంచుకుంటున్నారు. వారు వాటిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఇక పెంపుడు జంతువులు చేసే చేష్టలు అందరికీ నవ్వును తెప్పిస్తాయి. మనం ఎంత అలసటగా ఉన్నా కానీ ఈ పెంపుడు జంతువులు అవి చేసే చేష్టలతో మనకు ఇట్టే నవ్వును తెప్పిస్తాయి. పెంపుడు జంతువుల్లో ఇప్పుడు పిల్లులను కూడా అనేక మంది పెంచుకుంటున్నారు. అవి చేసే సందడి మామూలుగా ఉండదు. పిల్లుల అల్లరికి అందరూ ఫిదా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :10 March 2022,6:30 pm

Viral Video : నేటి రోజుల్లో పెంపుడు జంతువులను అనేక మంది పెంచుకుంటున్నారు. వారు వాటిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. ఇక పెంపుడు జంతువులు చేసే చేష్టలు అందరికీ నవ్వును తెప్పిస్తాయి. మనం ఎంత అలసటగా ఉన్నా కానీ ఈ పెంపుడు జంతువులు అవి చేసే చేష్టలతో మనకు ఇట్టే నవ్వును తెప్పిస్తాయి. పెంపుడు జంతువుల్లో ఇప్పుడు పిల్లులను కూడా అనేక మంది పెంచుకుంటున్నారు.

అవి చేసే సందడి మామూలుగా ఉండదు. పిల్లుల అల్లరికి అందరూ ఫిదా అయిపోతారు. పలువురు యజమానులు వారు పెంచుకునే పిల్లుల కోసం ఎంత పెద్ద రిస్క్ చేసేందుకైనా సరే వెనుకాడరు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ పిల్లి వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఈ పిల్లి వీడియోలో ఏముందంటే…మనం అనేక రకాల పిల్లి వీడియోలను చూసుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ పిల్లి వీడియో మాత్రం వెరైటీగా ఉంది.

viral video watch this cat forgetting spider man how to climb

viral video watch this cat forgetting spider man how-to climb

Viral Video : అచ్చం స్పైడ‌ర్ మ్యాన్ లాగానే..

ఈ వీడియోలో ఉన్న పిల్లి అచ్చంగా స్పైడర్ మ్యాన్ లాగే పైకి పాకుతూ ఎక్కేస్తుంది. అవలీలగా చాలా ఈజీగా హైట్స్ ఎక్కుతుంది. ఈ పిల్లిని చూస్తుంటే మనం సినిమాల్లో స్పైడర్ మ్యాన్ ను చూసినట్లే అనిపిస్తుంది. అచ్చంగా స్పైడర్ మ్యాన్ లా బిహేవ్ చేస్తున్న ఈ పిల్లి వీడియోను మీరు కూడా చూసేయండి. మీకు ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

https://twitter.com/Yoda4ever/status/1500871395680653318

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది