
Wedding Natu Natu Song Dance Video Viral
Viral Video: సోషల్ మీడియాలో కొంచెం కొత్తగా ఏది చేసినా వైరల్ అవడం ఖాయం. ఏ మూలన ఏం జరిగినా వైరల్ అయిపోతోంది. కాగా ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే పద్దతి ప్రకారం జరిగేవి. మండపం మీద పెళ్లి జరుగుతుంటే.. వచ్చిన అతిథులంతా పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలేవాళ్లు కాదు. కానీ.. ఇప్పుడు పెళ్లి అంటే.. సంప్రదాయం కంటే ఎక్కువగా సందడికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెళ్లికి వచ్చిన బంధువుల దగ్గర నుంచి వధూ వరుల వరకు అందరూ డ్యాన్స్ లు వేయడం సందడి చేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది.
సంగీత్ అని మెహందీ పార్టీ అని ఇలా ఏది జరిగినా డ్యాన్స్ చేయడం కామన్. అలాగే వధూవరులు కూడా స్టెప్పులేస్తుంటారు. మరి కొన్ని చోట్ల పెళ్లి కూతురు మండపానికి వస్తూ డ్యాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా ఏ పాట వచ్చిన చిటికెలో ట్రెండ్ అవుతోంది. ఆ మధ్య ఏ పెళ్లిలో చూసినా.. నీ బుల్లెట్లు బండెక్కి వచ్చేతపా.. అనే సాంగ్ వినిపించేది. పెళ్లికి వచ్చిన బంధువలు, ఫ్రెండ్స్ ముఖ్యంగా అమ్మాయిలు తెగ చిందులేసేవారు. ఇంతకుముందు కూడా పెళ్లిళ్లలో చేసిన చాలా వీడియోలు వైరల్ గా మారాయి. ఈ మధ్య ఓ పెళ్లి కూతురు స్టేజిపైనే చిందులేసింది.
Wedding Natu Natu Song Dance Video Viral
వరుడు ముసిముసిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వీడియో కూడా నెటిజన్లకు తెగ నచ్చింది.ఇక ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు.. నాటు.. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచే ట్రెండింగ్లో ఉంది. అయితే ఆ క్రేజ్ ని కొందరు అబ్బాయిలు పెళ్ళిలో డాన్స్ రూపం లో చూపించారు. పెళ్లి లో నాటు నాటు పాటకి కుటుంబం మొత్తం చిందులేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా డాన్స్ తో అదరకొట్టారు కుటుంబ సభ్యులు. ఇక ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. నాటు నాటు స్టెప్స్ కి వారు వేయడానికి ఎంత గానో ప్రయత్నించారని నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు.
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
This website uses cookies.