Wife Husband : రూమ్ లో భార్య లవర్ తో… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త… ఆమె మాత్రం దర్జాగా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wife Husband : రూమ్ లో భార్య లవర్ తో… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త… ఆమె మాత్రం దర్జాగా…!

 Authored By tech | The Telugu News | Updated on :17 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Wife Husband : రూమ్ లో భార్య తన లవర్ తో...రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త... ఆమె మాత్రం దర్జాగా...!

Wife Husband : ఇప్పుడున్న కాలంలో చాలా మంది చాలా మంది కొన్ని వివాహేతర సంబంధాలు అనేవి బాగా ఎక్కువైపోయాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో సంఘటనలు కూడా జరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము..ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యలు చేయడం, చిన్న చిన్న విషయాలకి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడం జరుగుతున్నాయి. అలాగే పరాయి వ్యక్తుల సాంగత్యాన్ని కోరుకోవడం కుటుంబ పెద్దల జోక్యం చేసుకొని శ్రద్ధ చెప్పిన వినకపోవడం, విభేదాలు కారణం విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. ఇక ప్రస్తుతం ఓ భర్త తన భార్య లవర్ తో ఉండగా పోలీసులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో భర్త పోలీసులు తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడ రూమ్లో తలుపులు కొత్తగా ఆమె టీ షర్ట్, షార్ట్ వేసుకుని తలుపుతీసింది. ఆయన ఎవరు అంటూ ఆమె భర్త ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు ఆయన నా సోదరుడు అంటూ సమాధానం చెప్పింది. సోదరుడు అయితే రోజు ఒంటరిగా నీతోనే ఉంటాడా.. ప్రతిరోజు ఇంటికి ఎందుకు వస్తున్నాడు. నీకు పెళ్లి అయ్యింది కదా. ఇలా పరాయి మగవారితో ఉండడం పద్ధతేనా అంటూ భర్త అడిగాడు. ఆమె నా భార్య నేను పెళ్లి చేసుకున్న మీరు ప్రతిరోజు వస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ తను అడిగాడు. దానికి సమాధానం గా మహిళ మనం పెళ్లెప్పుడు చేసుకున్నాం. అయినా 2020 నుంచి విడాకుల కేసు నడుస్తుంది కదా.. మనిద్దరి మధ్య అంటూ పోలీసులతో గొడవకు దిగింది. ఇక అప్పుడు తన భర్త మాట్లాడుతూ..

గతంలో మీ దగ్గరికి సంబంధం గురించి తెలిసిన పద్ధతి కాదని నేను చెప్పాను. అయినా కూడా నా మాటలు వినిపించుకోకుండా ఇలా ప్రత్యేకమైన ఇంట్లో ఉంటూ విని రాసలీలలు జరుపుకుంటున్నారని పోలీసులకి ఆయన తెలియజేశాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళలతో పాటు మరో వ్యక్తిని లాయర్ వద్దకు రావాల్సిందిగా.. అక్కడే కేసును ఫైనల్ చేయవలసిందిగా.. పోలీసులు తెలిపారు. లోపలికి వెళ్లిన మహిళ డ్రెస్ మార్చుకుని వారి వెంట వెళ్ళింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. డివర్స్ తీసుకోకుండా పరాయి వ్యక్తితో ఎంత నిర్జలంగా ఉండటమే కాకుండా నిర్లక్ష్యంగా మాట్లాడిన మహిళ మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సీరియస్ గా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది