Viral Video : బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ భర్తకు అడ్డంగా బుక్ అయిన భార్య.. వీడియో వైరల్..!!
Viral Video : తెలుగు చలనచిత్ర రంగ బాక్సాఫీస్ వద్ద “బేబీ” సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా.. యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. చిన్న వయసులోనే… ఓ వ్యక్తిని ప్రేమించడం అతని… నమ్మించి కాలేజీకి వెళ్ళాక మరొకరితో.. ప్రేమలో ఉండి.. అతనితో శారీరకంగా కలిసి చిన్ననాటి టైంలో ప్రేమించిన వ్యక్తిని యువతి మోసం చేయటం. ఆ తర్వాత కాలేజీలో, స్కూల్లో చదివిన ఇద్దరిని మోసం చేసి మరొకరితో పెళ్లి చేసుకోవటం బేబీ సినిమా కథ. ప్రస్తుత సమాజంలో ఇదే జరుగుతూ ఉంది.
సరిగ్గా ఇదే తరహాలో.. ఓ భార్య భర్తని మోసం చేస్తూ అడ్డంగా బుక్ అయ్యింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించి పెళ్లి చేసుకున్న భార్య.. భర్తను దారుణంగా మోసం చేసింది. షాపింగ్ మాల్‌లో బాయ్ ఫ్రెండ్‌తో చేతిలో చేయి వేసి తిరుగుతూ కనిపించింది. భర్త అందరి ముందు నిలదీయగా ఆమె అతడి మీద దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుత సమాజంలో స్వచ్ఛమైన ప్రేమకు ఎక్కడా కూడా కనబడటం లేదు. ప్రేమికుల సంగతి పక్కన పెడితే.. కుటుంబ జీవితంలో కూడా ప్రేమ కనుమరుగైపోతున్న పరిస్థితి నెలకొంది.
పెళ్లి చేసుకున్న వ్యక్తులను చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. చాలా వరకు అక్రమ సంబంధం అనేది… చాలామంది భార్యాభర్తల ప్రాణాలను తీసే పరిస్థితి తీసుకొస్తుంది. ఎంతో గాఢంగా ప్రేమించి బలవంతంగా పెళ్లి చేసుకున్న వ్యక్తిని సైతం ఈ ఇల్లాలు మోసం చేయటం.. ఆమె అడ్డంగా బుక్ కావడం వీడియో మొత్తం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నార్త్ ఇండియాలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది.
బాయ్ ఫ్రెండ్‌తో భర్తకి అడ్డంగా దొరికిపోయిన భార్య
పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించి పెళ్లి చేసుకున్న భార్య.. భర్తను దారుణంగా మోసం చేసింది. షాపింగ్ మాల్‌లో బాయ్ ఫ్రెండ్‌తో చేతిలో చేయి వేసి తిరుగుతూ కనిపించింది. భర్త అందరి ముందు నిలదీయగా ఆమె అతడి మీద దాడి చేసింది. pic.twitter.com/ApUGvtMVMz
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2023